TMC Recruitment 2026:
Tata memorial centre – TMC నుండి ప్రధానంగా ఈరోజే మనకు అధికారికంగా గ్రూప్ సి విభాగంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
BEL లో బంపర్ జాబ్స్ | BEL Recruitment 2026 | Latest Jobs in Telugu
మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి సంబంధించి మార్చ్ 20 వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ జాబ్స్ అనేవి కాకుండా మనకు కొన్ని జాబ్స్ ఏమో పర్మినెంట్ విధానంలోనూ కొన్ని జాబ్స్ ఏమో టెంపరరీ కాంట్రాక్ట్ విధానం ఫిల్ చేయడం జరుగుతుంది. జాబ్ పోస్టింగ్ మాత్రమే ఎక్కడ ఉంటుంది అంటే మన విశాఖపట్నంలో పోస్టింగ్ అనేది ఉంటుందని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి సంబంధించి మనకు శాలరీ విషయంకి వచ్చినట్లయితే 35400 నుంచి 1,12,000 వరకు కూడా జీతాలు అనేవి పొందవచ్చు. దీనికి మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది మరియు దాని ఆధారంగానే మీకు జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేస్తే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి.
Job Description :
టాటా మెమోరియల్ సెంటర్ నుంచి మనకు రిలీజ్ చేసినటువంటి యొక్క కాంట్రాక్ట్ మరియు పర్మినెంట్ జాబ్స్ కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరూ కూడా అనగా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది.
12th అర్హత తో జాబ్స్ | IITG Notification 2026 | Central Govt Jobs in Telugu
మరి వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మనకు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చ్ 20 వరకు కూడా మీకు అధికారిక వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.
Other details :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే బీఎస్సీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్లయితే అప్లై చేసుకోవచ్చు. D.MLT, Degree, Diploma, BSC, వంటి వివిధ రకాల క్వాలిఫికేషన్ తో ఇందులో మనకు మల్టిపుల్ జాబ్స్ అనేవి రియల్ చేయడం జరిగింది.
సెలక్షన్ ప్రాసెస్ లో ఇంటర్వ్యూ ఉంటుంది రాత పరీక్ష నైపుణ్య స్కిల్ టెస్ట్ అనేది సంబంధిత విభాగాలలో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి మీకు డైరెక్ట్ గా పెరగడం జరుగుతుంది దాని ఆధారంగానే పోస్టింగ్ ఇస్తారు.
Apply process :
యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అయితే అప్లై చేసుకోవాలి అంటే ఆఫీసర్ వెబ్సైట్ అనేది క్రిందని ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.