NIMHANS Recruitment Out 2026:
National institute of mental health and neurosciences – NIMHANS నుండి ఈరోజే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ లైబ్రరీ అసిస్టెంట్ ఆర్టిస్టు ఫోటోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టరు మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ వంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది.
సొంత స్టేట్ లో 250 పోస్టులు విడుదల | TGTRANSCO Recruitment 2026 | Latest Jobs in Telugu
ఇలాంటి జాబ్స్ అనేవి చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి కచ్చితంగా మీరు అయితే అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇందులో మనకి గ్రూప్ సి జాబ్స్ గ్రూపు బి జాబ్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి.
వీటికి సంబంధించి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు ఏ విధమైన ఇంటర్వ్యూ కూడా మీకు అయితే లేదు. 10th, Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ట్రై చేసుకోండి.
మరి వీటికి సంబంధించి 18 వేల నుంచి లక్ష 12 వేల వరకు కూడా జీతాలు అయితే మీకు చెల్లించడం జరుగుతుంది. ఆ దీనికి అప్లై చేసే క్యాండిడేట్స్ ది 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. మీరు దరఖాస్తులు మార్చి 4వ తేదీ వరకు కూడా పెట్టుకోవచ్చు.
Organisation :
National institute of mental health and neurosciences – NIMHANS అనే సంస్థ వారు అధికారికంగా మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Age:
National institute of mental health and neurosciences – NIMHANS సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే కనీసం 18 దాటాలి అదేవిధంగా గరిష్టంగా చూసుకున్నట్లయితే కనుక మీకు 27 30 35 పోస్ట్ ఆధారంగా మీకు గరిష్ట వైయోపరిమిత ఉంటుంది.
కంప్యూటర్ అసిస్టెంట్ జాబ్స్ | AP Computer Operator Notification 2026 | Latest Jobs in Telugu
Qualification :
National institute of mental health and neurosciences – NIMHANS నుంచి రిలీజ్ చేసిన ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకుని క్యాండిడేట్స్ అందరికీ 10th, Any Degree వంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
National institute of mental health and neurosciences – NIMHANS సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఇందులో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ లైబ్రరీ అసిస్టెంట్ ఆర్టిస్టు ఫోటోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టరు మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ లైబ్రరీ అసిస్టెంట్ ఆర్టిస్టు ఫోటోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టరు మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ సంబంధించిన జీవితానికి వచ్చినట్లయితే 18000 నుంచి 1,12,000 మధ్యలో మీకు జీతాలు అనేవి ఉంటాయి.
Selection process :
National institute of mental health and neurosciences – NIMHANS సంబంధించిన జాబ్ సెలక్షన్లు ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
National institute of mental health and neurosciences – NIMHANS సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే మార్చి 4వ తేదీ వరకు కూడా టైం అయితే ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి ఇవ్వడం జరిగింది.
Exam – ఏప్రిల్ లేదా May లో నిర్వహిస్తారు.
Apply process :
National institute of mental health and neurosciences – NIMHANS సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేసుకుని మీరైతే అప్లై చేయొచ్చు.