టెక్ మహీంద్రా జాబ్స్ | Tech Mahindra Voice Process Jobs 2026 | Walk in Drive in Hyderabad

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tech Mahindra Voice Process Jobs 2026:

Declaimer : this job notification article is only for educational purpose and do your own research before applying. We are not responsible for anything kindly follow the official website only.

Tech Mahindra నుండి మనకి వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.

12th, Any Degree అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన జాబ్ పోస్టింగ్ అనేది మనకు హైదరాబాదులో ఉంటుంది.

దీంట్లో టోటల్గా మనకు 100 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కాబట్టి ఫోన్ కాల్స్ అనేవి ప్రతిరోజు మాట్లాడాలి.

దీనికి సెలక్షన్లో భాగంగా మీకు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా మనకు హైదరాబాదులో బహదూర్ పల్లి లోకేషన్ లో ఉంటుంది.

Walkin Dates : Feb 17th – Feb 27th

Vacancies – 100

Job Description :

Tech Mahindra లో భాగంగా నీకు ఒకవేళ జాబ్ వస్తే కనుక మీరు నైట్ షిఫ్ట్ లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.

మీరు కస్టమర్ యొక్క డౌట్లను ఫోన్ కాల్ ద్వారా క్లియర్ చేయాలి.

వారంలో ఐదు రోజులు పని ఉంటుంది రెండు రోజులు సెలవు కూడా ఇవ్వడం జరుగుతుంది.

12th లేదా డిగ్రీ అర్హత ఉంటే కనుక అప్లై చేయొచ్చు.

ప్రస్తుతం చదువుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ అప్లై చేయడానికి లేదు.

ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేయొచ్చు.

కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి బాగుండాలి.

2.4 LPA to 3.5 LPA మధ్యలోనే మీకు దీనికి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Official Notification

Leave a Comment

error: Content is protected !!