Army లో 381 జాబ్స్ || ARMY SSC Tech Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ARMY SSC Tech Recruitment 2026:

Indian Army ద్వారా మనకు 381 పోస్టులకు సంబంధించిన ARMY SSC Tech Recruitment 2026 విడుదల చేశారు.

Join Whatsapp Channel

ARMY SSC Tech Recruitment 2026

మరి ARMY SSC Tech Recruitment 2026 కి సంబంధించిన దరఖాస్తులు మీద పెట్టుకోవాలి అంటే కనుక మనకు జూలై 9వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకునే ఛాన్స్ మనకు ఇవ్వడం అయితే జరిగింది.

 మరి వీటికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఇందులో భాగంగా మీకు డైరెక్ట్ గా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని సెలక్షన్ ఉంటుంది దాంతోపాటు SSB  ఇంటర్వ్యూ అనేది నిర్వహించి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి ఏ విధమైన ఫీజు అనేది లేదు ఉచితంగా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారు అర్హులు అయితే గనక కచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

BE / BTECH  వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరికీ కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. వయస్సు చూసుకుంటే 20 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు ఎవరికైతే ఉంటుందో అటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Organisation :

Indian Army  నుంచి ప్రధానంగా మనకు ఈ యొక్క జాబ్స్ అధికారం గా విడుదల చేయడం అయితే జరిగింది.. అయితే ఈ జాబ్స్ అర్హులైన వారు ఎవరైనా పర్వాలేదు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

ఈ యొక్క ARMY SSC Tech Recruitment 2026 ద్వారా మనకే మొత్తంగా చూసుకున్నట్లయితే 381 పోస్టులు అనేవి విడుదల చేశారు.

Men – 350

Women – 31

అంగన్వాడీ 10th అర్హతతో జాబ్స్

Anganwadi 9th Notification Out 2026

KGBV లో 7th అర్హత తో జాబ్స్

Age:

ఈ ARMY SSC Tech Recruitment 2026 జాబ్స్ కి అప్లికేషన్ పెట్టాలి అంటే కనీసం నీకు వయస్సు అనేది తప్పనిసరిగా 20 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేస్తున్న ఛాన్స్ అనేది ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా జీవితాలు విషయానికి వచ్చినట్లయితే మీకు ట్రైనింగ్స్ సమయంలో ₹56,100/-  వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది మనకే మొత్తం 46 వారాలైతే ఉంటుంది.

Qualification :

ఈ జాబ్స్ కి BE / BTECH  ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకొని ఛాన్స్ అనేది మనకు ఉంటుంది.

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించిన సెలెక్షన్ చూస్తున్నట్లయితే మీకు డైరెక్ట్ గా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. SSB Interview కూడా మీకు అదనంగా నిర్వహించడం జరుగుతుంది గమనించాలి.

Important Dates :

Apply Start : July 8th

Apply End : Aug 7th

SSB  ఇంటర్వ్యూ – Oct – Dec

 ట్రైనింగ్ – April 2027

Join Whatsapp Channel

Apply process :

Indian Army  అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకునే అందులో వివరాలన్నీ చెక్ చేసుకుని అక్కడి నుంచి మీరు అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు 

Official Notification – Men

Official Notification – Women

Apply Online

Leave a Comment

error: Content is protected !!