AIASL Vijayawada Airport Recruitment 2026:
AI AIRPORT SERVICES LIMITED – AIASL నుండి ఇప్పుడే మనకు ట్రైని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
అయితే ఇంట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి 11 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు ఆ టైంలో మీకు నెలకు పదివేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
NIAB లో బంపర్ జాబ్స్ | NIAB Technical Assistant Recruitment 2026 | Central Govt Jobs in Telugu
ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్లో భాగంగా ఇంటర్వ్యూ అనేది మీకు నిర్వహించి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
AI AIRPORT SERVICES LIMITED – AIASL అనే సంస్థ నుంచి మనకు విజయవాడకు సంబంధించి ఇప్పుడే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అంటే ఇందులో ఏర్పోర్ట్ లో మీరు పని చేయడానికి జాబ్స్ అయితే రియల్ చేయడం జరిగింది.
Age:
AI AIRPORT SERVICES LIMITED – AIASL సంబంధించిన జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే వాళ్లకు సంబంధించి కనీసం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
Qualification :
AI AIRPORT SERVICES LIMITED – AIASL సంబంధించి అప్లై చేసుకోవాలి అని చూస్తున్న వాళ్ళకి కనీసం మీకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
AI AIRPORT SERVICES LIMITED – AIASL సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మీకు ట్రైనింగ్ అనేది 11 నెలలు ఇస్తారు ఆ టైంలో మీకు నెలకి 10000 ఇస్తారు.
Salary :
AI AIRPORT SERVICES LIMITED – AIASL సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు 10000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
ఇవి చాలా మంచి జాబ్స్ | Telus Online Data Analyst Jobs Out 2026 | Software jobs in Telugu
Selection process :
AI AIRPORT SERVICES LIMITED – AIASL సంబంధించి ఈరోజు మనకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు దీనికి సంబంధించి మనకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది.
Important Dates :
AI AIRPORT SERVICES LIMITED – AIASL సంబంధించి ఇంపార్టెంట్ తేదీలు ఏంటంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మార్చి 4 2026 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
Apply process :
AI AIRPORT SERVICES LIMITED – AIASL సంబంధించి ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుంది గమనించి అప్లై చేసుకోండి.