పోస్టల్ GDS ఫలితాలు | Postal GDS Merit List Download 2026 | GDS Results Postponed

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS Merit List Download 2026:

Postal department సంబంధించినటువంటి గ్రామీణ డాగ్ సేవ 28635 ఉద్యోగాల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం నాకు తెలిసిందే.

KVS ఫలితాలు విడుదల | KVS NVS Results Out 2026 | How to Check Results 2026

ఇప్పుడు ఆ యొక్క ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. Postal GDS Results ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామా.

ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు మార్చ్ మొదటి వారంలోని ఈ యొక్క ఫలితాలు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నట్లు సమాచారం.

ఈ జాబ్స్ కి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు కూడా అప్లికేషన్ అనేవి పెట్టుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులు మరియు తెలంగాణలో 600 పోస్ట్లు మనకు రిలీఫ్ చేయడం జరిగింది.

 ఫలితాలు ఎప్పుడు?

March 1st Week లోనే మనకు పోస్టల్ జిపిఎస్ కి సంబంధించిన ఫలితాలు అయితే ఆఫీసర్ వెబ్సైట్లో పెడతారు.

 పోస్టల్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

  • Postal Website ఓపెన్ చేస్తే అక్కడ మీకు Results అనే ఆప్షన్ కనిపిస్తుంది నొక్కండి.
  •  వెంటనే మీకు ఒక లిస్టు పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది దాంట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
  •  ఫలితాలు వచ్చిన తర్వాత మీ పేరు అందులో ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి.

Official Website

Leave a Comment

error: Content is protected !!