పోస్టల్ GDS 2026 ఫలితాలు | Postal GDS 2026 Results Download | Postal Results Merit List 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS 2026 Results Download:

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఆడది విడుదల చేసేటటువంటి జిడిఎస్ నోటిఫికేషన్ సంబంధించి ఈ ఏడాది ఫలితాలు అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి కంప్లీట్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

మున్సిపల్ ఆఫీసులో జాబ్స్ | TG Municipal Corporation Recruitment 2026 | Latest Jobs in Telugu

ఇందులో భాగంగా మనకు 28636 గ్రామీణ డాక్ సేవక్ – GDS పోస్టులు మొత్తంగా దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాల అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1060 పోస్టులు ఉండగా మన పక్క స్టేట్ అయినటువంటి తెలంగాణలో 608 పోస్టులు రిలీస్ చేయడం జరిగింది.

పదవ తరగతి కనీస క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్నారు మరియు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్టర్ మీకు 10th అర్హతలలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది.

అయితే వీటికి సంబంధించి ఫలితాలు అనేవి ఈ వారంలో మనకు రిలీజ్ అవుతున్నట్టు సమాచారం అయితే అడుగుతూ ఉంది. ఈ ఫలితాలనేవి కచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆఫీస్ అండ్ వెబ్సైట్లో మాత్రమే చెక్ చేసుకోవాలి.

 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

Postal GDS ఫలితాలు అనేవి మీరు చెక్ చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు ఒక పిడిఎఫ్ అనేది మెరిట్ లిస్టు రిలీజ్ అవుతుంది అందులో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ పేరు ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయినట్టు అర్థం చేసుకోవాలి.

సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీరు మొత్తం ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు కూడా దగ్గర పెట్టుకోవాలి. దానితో పాటు రీసెంట్ గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా దగ్గర పెట్టుకోవాలి.

ఇప్పుడు మనకు రిలీజ్ అయ్యేది మొదటి మెరిట్ లిస్ట్ కాబట్టి అందులో మీ పేరు లేదనుకోండి కంగారు పడాల్సిన పనిలేదు మనకు మళ్ళీ రెండోవ మూడవ లిస్టులు కూడా వస్తూ ఉంటాయి.

కనీసం మీకు 85% దాటినట్లయితే మీకు సెలక్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రిజర్వేషన్ క్యాటగిరి వాళ్లు ఫిజికల్ హ్యాండ్ క్యాపిటల్ వాళ్ళకి 70% వరకు కూడా మీకు ఛాన్సెస్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది ఇది ప్రాంతం వారీగా మారుతూ ఉంటాయి.

Official Website

Leave a Comment

error: Content is protected !!