DGMA Recruitment 2026:
Director general of maritime administration – DGMA నుండి ఇప్పుడే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేనేజ్మెంట్ సపోర్టు అసోసియేటర్ ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.
ANY DEGREE అర్హత ఉన్నటువంటి అప్లై చేసుకోవచ్చు. ఇంద్రభాగంగా మొత్తం మనకి 30 పోస్టులు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి దరఖాస్తులు పెట్టాలి అనుకుంటే అక్టోబర్ 23 నుంచి నవంబర్ 12 వరకు కూడా మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.
మీ సేవలో బంపర్ జాబ్స్ || Meeseva Jobs 2026 || Latest Jobs in Telugu
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీవితం చూసుకుంటే 75 వేలకు పైగాని జీతం పొందే అవకాశం ఉండడం జరిగింది.
AGE :
మీ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనీసం పద్యం గురించి 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టాలంటే Any Degree అర్హత ఉన్నట్టు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకి మొత్తం 30 పోస్టులకు సంబంధించిన మేనేజ్మెంట్ సపోర్ట్ అసోసియేట్ అని పోస్టులు విడుదల చేశారు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్లతో నెలకు మీకు ₹75000/- ప్రతినెలా మీకు జీతం అనేది పొందడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఎగ్జామ్తో పాటు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Oct 23rd
Apply End : Nov 12th
Apply process :
DGMA సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.