12th అర్హత తో సాఫ్ట్వేర్ జాబ్స్ | FIS Customer Service Jobs 2026 | Latest Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

FIS Customer Service Jobs 2026:

FIS Company నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లే కదా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనేటటువంటి వాయిస్ మరియు నాన్ వాయిస్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

పోస్టల్ GDS 2026 ఫలితాలు | Postal GDS 2026 Results Download | Postal Results Merit List 2026

Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్.

ఈ యొక్క ఉద్యోగాలకే మీరు అప్లై చేయాలి అంటే గనక మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉంటేనే అప్లై చేసి ఛాన్స్ ఉంటుంది గమనించాలి.

Job Description :

  •  ఈ యొక్క జాబ్స్ కి ఎన్ని సెలెక్ట్ అయినట్లయితే కనుక మీరు కస్టమర్ సపోర్ట్ అనేది ఫోన్ కాల్స్ ఈమెయిల్ మెసేజ్ ద్వారా ప్రొవైడ్ చేయాలి.
  •  కస్టమర్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే వాళ్ళు మీకు కాల్ చేస్తే గనుక కరెక్ట్ బై అనేది చేయాలి మరియు కంపెనీ సర్వీసెస్ అనేది వాళ్ళకి అందించాలి.
  •  మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి
  •  ప్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ ఉంది కాబట్టి మిస్ అవ్వకండి.
  • 12th, Any degree నువ్వంటే అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు అది వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని ఉచితంగానే మీరు అప్లై చేసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!