రైల్వేలో 4098 జాబ్స్ || RRB JE Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB JE Recruitment 2026:

Railway Recruitment Board – RRB నుండి మనకి 4098 పోస్టులకు JE ఉద్యోగాలకు RRB JE Recruitment 2026 వచ్చేసింది.

Join Whatsapp Channel

RRB JE Recruitment 2026

Junior Engineer (JE), Depot Material Superintendent (DMS), and Chemical & Metallurgical Assistant (CMA) సంబంధించిన విభాగాలలో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. CEN No. 04/2026 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ గా ఇవ్వడం జరిగింది.

ఈ సంస్థ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థగా గమనించాలి. దీనికి ఇన్షల్ గా మీకు ₹35,400/-  నెలవారీ బేసిక్ పేతో జీతాలు మొదలవుతాయి.

 వీటికి దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే Aug 14th to Sept 13th  తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించి Degree అనేది సంబంధిత విభాగాలలో చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. కనీసం మీకు 18 సంవత్సరాలు నిండాలి మరియు గరిష్టంగా చూసుకుంటే 33 సంవత్సరాలు వరకు కూడా వయస్సు ఉంటే సరిపోతుంది.

అంగన్వాడీలో 878 జాబ్స్ 

GATE Notification 2027 

PNB లో 545 జాబ్స్ 

Age:

ఈ యొక్క RRB JE Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 33 సంవత్సరాలు మధ్యలో వయసుకానికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC  – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు డిగ్రీ అనేది సంబంధిత విభాగంలో చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసి ఛాన్స్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ని ఉపయోగించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేయండి.

Vacancies :

Junior Engineer (JE), Depot Material Superintendent (DMS), and Chemical & Metallurgical Assistant (CMA) అనేది భాగాలలో మనకి టోటల్ గా చూసుకుంటే 4098  పోస్టులకు సంబంధించినటువంటి జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా రైల్వే డిపార్ట్మెంట్ వారి యొక్క అఫీషియల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు పూర్తిస్థాయిగా అని మనకి నోటిఫికేషన్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది.

Selection process :

మనకు ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ లో వివిధ రకాల స్టేజిలు ఉంటాయి ఆ స్టేజీల గురించి మీకు క్లియర్ గా కింద ఇవ్వడం జరిగింది గమనించండి.

  •  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – CBT 1 
  •  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – CBT 2
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  •  మెడికల్ ఎగ్జామినేషన్

Salary :

ఈ జాబ్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా జీతం చూస్తున్నట్లయితే Level – 6  ఆధారంగా చేసుకుని మీకు నెలకి ₹35,400/-  నెలవారి జీతాలు ఇవ్వడం అయితే జరుగుతుంది.

Important Dates :

Apply Start – Aug 14th

Apply End – Sept 13th

Join Whatsapp Channel

Apply process :

  • RRB – Official Website అనేది Open చేయండి
  • రైల్వే కి సంబంధించిన RRB JE Recruitment 2026 డీటెయిల్స్ అనేది క్షుణ్ణంగా ఎటువంటి మిస్టేక్ లేకుండా మొత్తం ప్రాపర్ గా చెక్ చేయండి
  •  ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న కాండిడేట్స్ అందరూ దరఖాస్తులు ఇచ్చిన లాస్ట్ డేట్ లోపల అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!