ఇవి కస్టమర్ సపోర్ట్ జాబ్స్ | Sprinto Customer Success Analyst Jobs 2026 | Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sprinto Customer Success Analyst Jobs 2026:

Sprinto company నుండి ఎన్ని డిగ్రీలు క్వాలిఫికేషన్ అప్లై చేసుకునే విధంగా ఎప్పుడైనా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు రిమోట్ జాబ్స్ అని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది.

Job Description :

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కావలసిన స్కిల్స్ ఏంటంటే కచ్చితంగా స్ట్రాంగ్ ఎనలైటికల్ థింకింగ్ ఉండాలి మరియు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి.

NIAB లో Govt జాబ్స్ | NIAB Hyd Notification 2026 | Central Govt Jobs in Telugu

కమ్యూనికేషన్ స్కూల్స్ బాగుండాలి ముఖ్యంగా రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు వెర్బల్ కమ్యూనికేషన్స్ స్కూల్స్ కూడా బాగుండాలి

SQL పైన నాలెడ్జ్ ఉంటే బెటర్.

కస్టమర్ ఎంగేజ్మెంట్ మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి 2 LPA – 5 LPA మదీనా మీకు ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి సంబంధించి సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని లేదా అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!