12th అర్హత తో జాబ్స్ | Shivaji College Non Teaching Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Shivaji College Non Teaching Jobs 2026:

శివాజీ కాలేజీ నుంచి మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. బోధ నేతల సిబ్బంది పోస్టులు కాబట్టి కచ్చితంగా మంచి అవకాశం గాని చెప్పొచ్చు.

AP లో జాబ్స్ క్యాలెండరు పై తీపి కబురు || AP Jobs Calendar Update 2026

10+2 విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని నేర్చుకుంటే ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా సన్నగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవాళ్లు అందరు కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ కూడా ఇవ్వడం జరిగింది.

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల వయసు అనేది మార్చ్ 26 తేదీ నాటికి ఉంటాయో వారందరూ అప్లై చేయొచ్చు. క్రింది స్థాయి చాపలతో పాటు పెద్ద స్థాయి జాబులు కూడా ఉన్నాయి ఇందులో భాగంగా లైబ్రరీను సీనియర్ అసిస్టెంట్ సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ లాబరేటరీ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ మరియు అటెండెంట్ వంటి తదితర చాలా రకాల జాబ్స్ అనేది టోటల్గా 30 వరకు ఉన్నాయి. వీటికి మీరు దరఖాస్తులనేవి సమర్పించాలి అంటే కనుక మీరు అప్లికేషన్స్ మార్చ్ 12 నుంచి మార్చ్ 26 వరకు ఆన్లైన్ విధానంలో పెట్టవచ్చు.

Organisation :

శివాజీ కాలేజీ నుంచి మనకు నాన్ టీచింగ్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చంద్రబాబు అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంది ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Age:

శివాజీ కాలేజీ నుంచి రిలీజ్ చేసిన ఉద్యోగాలకు 18 నుంచి 35 సంవత్సరాలు అప్లై చేయొచ్చు.

16 నుండి ఒంటి పూట బడులు – షెడ్యూల్ ఇదే || Half Day Schools 2026

Qualification :

శివాజీ కాలేజీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లై చేయాలని చూస్తున్నా వాళ్లకి 10+2 / Any Degee అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Salary :

శివాజీ కాలేజీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనుక అప్లై చేసుకుని ఎంపికైనట్లయితే పోస్ట్ ఆధారంగా చేసుకొని 25 వేల నుంచి 50,000 మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ ఒక non Teaching ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే మొదట మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తర్వాత స్టేజిలో చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి మొదటి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ టైం బాగానే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది దానితో పాటు కొన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఆ తర్వాత అన్నిట్లో కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

Important Dates :

నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మార్చ్ 12 నుంచి మార్చ్ 26 వరకు కూడా దరఖాస్తు అఫీషియల్ వెబ్సైట్లో సమర్పించవచ్చు.

Apply process :

ఈ యొక్క శివాజీ కాలేజీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఆఫీసులో వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి అందులో మీకు వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి మీకు నాకు క్వాలిఫికేషన్ ఆధారంగా నచ్చిన జాబ్ కి అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!