DRDO లో బంపర్ జాబ్స్ || DRDO DIPR Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO DIPR Recruitment 2026:

Defence Institute of Psychological Research (DRDO DPRI) నుండి ఇప్పుడే మనకు వివిధ రకాల జాబ్స్ DRDO DIPR Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

DRDO DIPR Recruitment 2026

DRDO DIPR Recruitment 2026 లో మొత్తంగా మనకు 24 అప్రెంటిస్ పోస్టులు రిలీజ్ చేశారు. ITI కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. మరి వీటికి సంబంధించి ఒక సంవత్సరం పాటు మీకు ఇక్కడ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.

₹9600/- to ₹10560/- నెలవారి జీతాలు Provide చేయడం జరుగుతుంది.. వీటికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ కి ఎలిజిబులిటీ ఇవ్వడమైతే జరిగింది. జాబ్ లొకేషన్ మనకు ఢిల్లీలో ఉంటుంది గమనించాలి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన దరఖాస్తులు పెట్టాలంటే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 13 వరకు కూడా దరఖాస్తులు పెట్టుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. మనకు ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని సెలెక్షన్ చేయడం జరుగుతుంది. 

Age:

DRDO DIPR Recruitment 2026 ప్రకారం ఏజ్ లిమిట్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని అప్రెంటిస్ పోస్టులకు ఏ విధంగా చేశారో ఆ విధంగా మీకు వర్తిస్తుంది. 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క పోస్టులకు అప్లై చేసే ప్రతి ఒక్కరికి ITI కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేస్తూనే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

12th అర్హతతో రైల్వేలో 1688 TC జాబ్స్

SSC CGL Admit Card Out 2026 

AP DSC నోటిఫికేషన్ విడుదల తేదీ 

Vacancies :

ఈ యొక్క DRDO DIPR Recruitment 2026 ద్వారా మొత్తం మనకు 24 పోస్టులకు సంబంధించినటువంటి అప్రెంటిస్ పోస్టులో రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

 ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికే కూడా మీకు నెలవారి ₹9600/- to ₹10560/-  చొప్పున సుమారుగా చెల్లించే అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం ఏమీ ఉండదు కానీ చెక్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

Important Dates :

Apply Start: Sep 22nd

Apply End : Oct 13th 

Apply process : 

  • DRDO DIPR అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా చదవండి
  •   దరఖాస్తులన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!