Postal GDS 2nd list Results 2026:
ఇండియన్ పోస్టల్ విభాగంలో గ్రామీణ డార్క్ సేవకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇందులో మనకు బ్రాంచి పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విభాగంలో 607 మరియు ఆంధ్రప్రదేశ్ విభాగంలో 1048 పోస్టులు రిలీజ్ చేశారు.
Cactus Intern Jobs 2026 | Software Company Jobs | Remote Jobs
వీటికి సంబంధించినటువంటి మొదటి మెరిట్ లిస్ట్ అనేది మార్చ్ 6వ తేదీన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే చాలామంది సెలెక్ట్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా రెండవ మెరిట్ లిస్టులో తమ పేరు ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు రెండవ మెరిట్ లిస్టుకు అనేది ఎప్పుడు విడుదలవుతుంది అంటే కంప్లీట్ గా మనం తెలుసుకుందాం
2nd లిస్టు విడుదల ఎప్పుడు?
పోస్టల్ సంబంధించినటువంటి రెండవ మెరిట్ లిస్ట్ అనేది మనకు మార్చ్ నాలుగో వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో మీకు అధికారిక వెబ్సైట్లో అంటే పోస్టల్ వెబ్సైట్లో మనకు పెట్టి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
దీని గల ప్రధాన కారణం ఏంటి అంటే మొదటి మెరిట్ లిస్టులో భాగంగా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మార్చి 23 2026వ తేదీన మీకు టాప్ మోడ్ వెరిఫికేషన్ కి చివరి తేదీ ఉంది కాబట్టి ఈ లోపు మనకు విడుదల రావడానికి ఛాన్స్ అనేది లేదు.
కావున మనకు ఈ యొక్క ఫలితాలు విడుదల అవడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉంటాయి.
2nd లిస్టు ఎలా డౌన్లోడ్ చేయాలి?
Postal ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు మెరిట్ లిస్ట్ అని ఆప్షన్ అనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఒక పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే కనుక మీకు జాబ్ వచ్చినట్టు అప్పుడు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలి.