Phonepe లో బంపర్ జాబ్స్ | Phonepe Operations Associate Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Phonepe Operations Associate Jobs 2026:

Phonepe company నుండి ఇప్పుడు మనకు ఆపరేషన్ అసోసియేట్ అనే ఉద్యోగాల భారతి కోసం 150 చేయడం జరిగింది. జాబ్ పోస్టింగ్ అనేది బెంగళూరులో ఉంటుందని నోటిఫికేషన్ వివరాలలో ఇవ్వడం జరిగింది.

Job Description :

Any Degree అర్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది. Freshers కూడా అప్లై చేసుకుని చాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మీకు అవకాశం ఉంటే కనుక యూస్ చేసుకోవచ్చు.

పోస్టల్ GDS 2వ లిస్ట్ తేదీ || Postal GDS 2nd list Results 2026 || GDS 2nd List Date

  •  ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు డేటాని మేనేజ్ చేయవలసి ఉంటుంది.
  •  మీకు రీజనల్ లాంగ్వేజ్ అనగా తెలుగు తప్పనిసరిగా వచ్చినట్లయితే మీకు రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది
  •  వారంలో మీకు ఆరు రోజులు పాటు వర్కింగ్ ఉంటుంది ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది.
  •  రోజుకి 8 గంటల పాటు మీకు షిఫ్ట్ అనేది ఉంటుంది అంటే వర్కింగ్ హవర్స్ అనేది ఉంటుంది.
  •  డే షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్ లో కూడా వర్క్ అనేది చేయగలగాలి

 బెనిఫిట్స్ ఏంటి?

  •  మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి
  •  పేరంటల్ సపోర్ట్ ఉంటుంది అంటే మీకు మెటర్నిటీ లీవ్స్ ఇంకా డే కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్ వంటివి ఉంటాయి
  •  దీనితోపాటు నీకు ఫ్రీ లోకేషన్ బెనిఫిట్స్ ట్రావెల్ పాలసీ వంటివి కూడా ఉంటాయి
  • Pf నువ్వంటే రిటైర్మెంట్ బెనిఫిట్ లు కూడా ఉంటాయి
  • Car loan వంటి సదుపాయం కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది.

జాబ్ సెలక్షన్లు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ రౌండ్ లో మీరు పాల్గొనాలి అందులో మీకు సెలక్షన్ జరిగితే అప్పుడు ట్రైనింగ్ ఇచ్చే పోస్టింగ్ ఇస్తారు.

సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతం అనేది 35 వేల నుంచి 40 వేల మధ్యలో ఉంటుంది. వీటికి మీద దరఖాస్తులు పెట్టుకోవాలంటే ఆ విషయం వెబ్సైట్ ఓపెన్ చేసి ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!