IBM లో బంపర్ జాబ్స్ || IBM Associate System Engineer Jobs 2026 || Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBM Associate System Engineer Jobs 2026:

IBM Company నుండి మనకి associate system engineer జాబ్స్ కోసం మనకి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్స్ అనేవి మల్టిపుల్ ప్రాంతాల్లో ఉన్నాయి మన తెలుగు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే విశాఖపట్నం హైదరాబాదు ఇంకా దగ్గరగా చూసుకుంటే గనక బెంగళూరు ప్రాంతం కూడా మనకు అందుబాటులో ఉంది. Entry Level జాబ్స్ గా చెప్పొచ్చు.

Job Description :

  •  అప్లికేషన్ డెవలపర్గా మీరు చేయాల్సిందేంటి అంటే గనక java and Web Technology పైన మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  •  Java and Jee Technology పైన వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  •  కంపెనీ వాళ్ళు ఇచ్చిన విధులు అన్నీ కూడా చేయవలసి ఉంటుంది
  • Devops పైన కూడా మీరు వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలి

Skills :

  •  దీనికి సంబంధించి మీకు కావాల్సింది ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి
  •  మీకు ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు
  •  గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది
  •  ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అని నోటిఫికేషన్ లో ఇచ్చారు

Apply process :

IBM Company యొక్క ఆఫీషయల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చదువుకొని ముందుకు వెళ్లొచ్చు. మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. మీ పర్ఫామెన్స్ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!