Dish TV Work from Home Jobs 2026:
Dish TV company నుండి work from home jobs కోసం Tele associate అనే జాబ్స్ కోసం ఇప్పుడే మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
ఎవరైతే ఇంటి నుండి డిష్ టీవీ సంస్థకు సంబంధించి సపోర్టు టీం లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం గా చెప్పొచ్చు.
10th, 12th, Degree పాస్ అయిన వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా అందుబాటులో అయితే ఉంది.
సెలెక్ట్ అయిన వాళ్ళకి 25 వేలకు పైగానే జీతం అనేది పొందే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి మీకు 15 రోజులు పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Job Description :
- Dish tv కంపెనీకి సంబంధించి మీరు అప్లై చేయాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా మీకైతే ఉండాలి
- Any degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది
- వీటికి సంబంధించి మీకు వర్క్ ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా వీళ్లకు లైన్స్ కి మీరు కాల్ చేసేసి మీరు డిష్ టీవీ రిలేటెడ్ గా మాట్లాడవలసి ఉంటుంది
- డిష్ టీవీ లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్లాంట్స్ గురించి మీరు మాట్లాడవలసి ఉంటుంది
Skills :
- నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి.
- మీ ప్రాంతీయ భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి
- మీకంటూ ఒక ఓన్ లాప్టాప్ అయితే ఉండాలి నెట్ కనెక్షన్ అయితే ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు.. ఒకవేళ లేని పక్షంలో మొబైల్ ఫోన్ ఉన్నా కూడా మీరు ఫోన్ కాల్స్ అనేవి చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
- ఇవి వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కాబట్టే డైలీ మీకు ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడడానికి కచ్చితంగా స్కిల్ ఉండాలి
Apply process :
Dish Tv కంపెనీ యొక్క ఆఫీషల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఒకసారి మీరు డీటెయిల్స్ అన్ని కూడా ప్రొపర్ గా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు.