జాబ్స్ క్యాలెండర్ రేపే – 10,000 జాబ్స్ || AP Jobs Calendar Tomorrow 2026 || APPSC, AP DSC, AP Police Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Jobs Calendar Tomorrow 2026:

ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభ్యర్థులందరికీ కూడా జాబ్స్ క్యాలెండర్ ప్రాథమిక దశగా ప్రభుత్వం AP Jobs Calendar Tomorrow 2026 వేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ పైన మనకు తాజాగా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా.

Join Whatsapp Channel

జాబ్ క్యాలెండర్ రేపే?

జాబ్ కేలండర్ అనేది రేపు ఉగాది సందర్భంగా పదివేలకు పైగా వేకెన్సీస్ తో విడుదలవుతున్నట్టు మనకు అప్డేట్ అవుతావుంది. ఇందులో భాగంగా మనకు డీఎస్సీ తో పాటు జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా ఉన్నాయి దానితోపాటు యూనివర్సిటీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి అలాగే గ్రూప్ వన్ మరియు గ్రూప్ 2 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ లో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ వంటి జాబ్స్ కూడా మనకు విడుదల చేయనున్నారు.

AP Jobs Calendar Tomorrow 2026

AP Jobs Calendar Tomorrow 2026 – డీఎస్సీ పోస్టులు ఎన్ని?

 మనకి ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ కి సంబంధించి 2600 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడానికి అవకాశం ఉన్నట్టు సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇందులో భాగంగా మనకు స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ ఇచ్చారు జాబ్స్ అయితే మనకు రిలీజ్ చేయనున్నారు. గతంలో మనకు 16 వేల వేకెన్సీస్ అనేవి విడుదల చేసి భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మనకి మరొకసారి 2600 వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అనేది జారీ చేయనున్నారు.

IITPKD లో Govt జాబ్స్ 

Sagility Recruitment 2026

రైల్వేలో 11,117 ALP జాబ్స్

అదేవిధంగా టీచర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రతి ఏడాది కూడా ఉన్నటువంటి ఖాళీలను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మనకు రాగల మూడు డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా సుమారుగా 7,500 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రతి ఆడది కూడా మనకు రిటైర్మెంట్స్ అనేవి 1500 నుంచి 2000 వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. ఆ సంబంధిత వేకెన్సీస్ అన్నీ కూడా డీఎస్సీ ద్వారా భర్తీ చేసే దిశగా ముందడుగులు వేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది.

 గ్రూప్ 1 & 2  నోటిఫికేషన్ ఎప్పుడు?

 గ్రూప్ వన్ మరియు గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకు జూన్ నెలలో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.. గ్రూప్ వన్ కి సంబంధించి 101 వేకెన్సీస్ ఉన్నాయి మరియు గ్రూప్ 2 విభాగంలో 470 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రిలిమ్స్ అనేవి నిర్వహించే అవకాశం అయితే ఉంది.

AP Jobs Calendar Tomorrow 2026

Official Website

Leave a Comment

error: Content is protected !!