AP Jobs Calendar Released 2026:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రజలకు ఎప్పుడు ఎప్పుడు అనేది విచ్చేస్తున్నటువంటి AP Jobs Calendar Released 2026 అనేది ఉగాది సందర్భంగా విడుదల చేయడం జరిగింది.ఇందులో భాగంగా మనకు 10060 పోస్టులు ఉన్నాయి.

యువకులం పాదయాత్రలో భాగంగా లోకేష్ గారు ప్రతి Year కూడా AP Jobs Calendar Released 2026 విడుదల చేస్తామని చెప్పిన సందర్భంగా ఉగాది కానుకగా మనకు ఈ రోజు ఈ యొక్క Jobs Calendar అనేది విడుదల చేయడం జరిగింది.
AP DSC 16,000+ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా 6000 పైచిలుక వేకెన్సీ విడుదల చేశారు మరియు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 9000 పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది.
DSC, Group 2, Group 1 & Other Notifications అనేది విడుదల చేయడం జరుగుతుంది.
ఆరోగ్యశాఖలో 150 స్టాఫ్ నర్స్ జాబ్స్
జాబ్స్ క్యాలెండర్ రేపే – 10,000 జాబ్స్
Important Dates:
వీటికి సంబంధించి మనకు విద్యాశాఖను 1500 వేకెన్సీస్ కి సంబంధించిన నోటిఫికేషన్ మే 15వ తేదీ నైట్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Aug 15th – Group 1, హోంశాఖ మరియు ఇతర శాఖలు – 91+2778+928 పోస్టులు
Sep 15th – Group 2, ఇంజనీరింగ్ మరియు ఇతర శాఖలు – 750+503+506
Oct 15th – పాఠశాల మరియు ఇంటర్ విద్య – 3004