AP DWCWEO Recruitment 2026:
జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి – DWCWEO విభాగంలో పని చేయడానికి సంబంధించి మన తణుకులోని వన్ స్టాప్ సెంటర్ సంబంధించినటువంటి కొత్తగా AP DWCWEO Recruitment 2026 విడుదల చేశారు.

AP DWCWEO Recruitment 2026 కి సంబంధించి మీకు ఏ విధమైనటువంటి పరీక్ష లేదు మరియు అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు మెరిట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు. మీరు దరఖాస్తులనేవి సమర్పించడానికి మార్చి 18 నుంచి మార్చి 30 వరకు కూడా మీకు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరు డైరెక్ట్ గా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇతర పాక్ ఇంకా మనకు కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి సంబంధించి 07 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు.
15000 నుంచి 34 వేల మధ్యలో మీకు నెలవారి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.10TH పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
Organisation Details :
జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి – DWCWEO వన్ స్టాప్ సెంటర్స్ నుంచి ఈ యొక్క AP DWCWEO Recruitment 2026 రావడం జరిగింది.
ఆరోగ్యశాఖలో 150 స్టాఫ్ నర్స్ జాబ్స్
జాబ్స్ క్యాలెండర్ రేపే – 10,000 జాబ్స్
Age Limit:
జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి – DWCWEO సంబంధించిన AP DWCWEO Recruitment 2026 జాబ్స్ కి 18 నుంచి 42 సంవత్సరాలు వయసు కలిగిన ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి – DWCWEO సంబంధించిన కాంట్రాక్ట్ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం మీకు 10th Pass/ Degree అర్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి – DWCWEO సంబంధించి ఈరోజు మనకు 07 కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇందులో కేస్ వర్కర్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, లాయర్, పారామెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ వంటి పోస్టులతో పాటు సెక్యూరిటీ గార్డు నైట్ గార్డు వంటి జాబ్స్ కూడా ఉన్నాయి.
Salary :
జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి – DWCWEO సంబంధించిన కాంట్రాక్ట్ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే ₹15000/- to ₹34,000/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి – DWCWEO సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేస్తున్న వాళ్లకి మీకు ఏ విధమైన ఎగ్జామ్ లేదు Fee లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగానే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి – DWCWEO సంబంధించి ఇంపార్టెంట్ తేదీలు ఏంటి అంటే March 18th to March 30th మధ్యలోనే మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.
Apply process :
జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి – DWCWEO సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అధికారిక వెబ్సైట్ అనేది ఉంటుంది దాంట్లో మీరు నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ యొక్క ఫామ్ కనిపిస్తుంది దాన్ని ఫిల్ అప్ చేసి మీరు సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి.