హైకోర్టులో 300 జాబ్స్ | AP High Court 300 Vacancies Out 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP High Court 300 Vacancies Out 2026:

AP High Court 300 Vacancies Out 2026 – ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ద్వారా మొత్తం 300 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి జాబ్స్ అనేది నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు.

AP High Court 300 Vacancies Out 2026

AP High Court 300 Vacancies Out 2026 లో భాగంగా మనం చేసుకున్నట్లయితే మనకు అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.Senior System Officer

Section Officer

Computer Operator

Assistant

Examiner

Typist

Copyist

Data Entry Operator

Stenographer

Office Subordinate

Librarian & Other Posts

అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది. 7th / 10th / Inter / Degree / Law / BTECH వాటి అర్హతలతో ఇందులో రిలీజ్ చేసినటువంటి రకరకాల జాబ్స్ కి మీరు అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి 18 నుంచి 42 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. జీతం విషయానికి వచ్చినట్లయితే ₹20,000/- నుండి ₹1,47,760/- నెలవారీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

 ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Details :

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఇప్పుడు అధికారికంగా గవర్నమెంట్ జాబ్స్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆడవారు మగవారు కూడా అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా మనకు వివిధ రకాల విభాగాలలో వేకెన్సీ అనేది విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవాళ్లందరూ కూడా తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

500+ వేకెన్సీ నోటిఫికేషన్ జారీ 

Wipro లో బంపర్ జాబ్స్ 

జిల్లా కోర్టు లో Govt జాబ్స్

SSB లో 827 జాబ్స్

Age Limit:

 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క AP High Court 300 Vacancies Out 2026 ఉద్యోగాలకు సంబంధించి ఆడవారికి మగవారికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నవారు అప్లై చేయొచ్చు.

Qualification :

 హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి 7th / 10th / Inter / Degree / Law / BTECH అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

Section Officer

Senior System Officer

Computer Operator

Assistant

Examiner

Typist

Copyist

Data Entry Operator

Stenographer

Office Subordinate

Librarian & Other Posts

Salary :

ఈ AP High Court 300 Vacancies Out 2026 జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయినట్టువంటి కాండిడేట్స్ అందరికీ ₹20,000/- నుండి ₹1,47,760/-  జీతం అనేది మీరు సెలెక్ట్ అయిన పోస్ట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ ఉంటాయి.

Selection process :

 ఈ యొక్క జాబ్స్ కి మీకు జాబ్ కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళకి కంప్యూటర్ ఆధార అయితే పరీక్ష ఉంటుంది. అది అయిపోయాక మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. 

Important Dates :

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే March 30th to April 19th మధ్యలోనే మీరైతే అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తుల అనేవి పెట్టుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది కానీ ముందుగా మీరు నోటిఫికేషన్ తాలూకు వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయాలి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!