Dish TV లో బంపర్ జాబ్స్ | Dish TV Jobs 2026 | Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dish TV Jobs 2026:

Dish TV కంపెనీ నుండి ఇప్పుడే మనకు పార్ట్ టైం లేదా ఫుల్ టైం బేసిక్స్ కింద పని చేయడానికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది.

యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు ఆన్లైన్ విధానంలోనే ఉచితంగా అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి మెయిల్ కాంటాక్ట్స్ మరియు ఫిమేల్ కాంటాక్ట్స్ కూడా అప్లై చేయొచ్చు.

10th, 12th, Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.

హైకోర్టులో 300 జాబ్స్ | AP High Court 300 Vacancies Out 2026 | Govt Jobs

Job Description :

Dish tv కంపెనీకి సంబంధించి మనం తీసుకున్నట్లయితే గనక దీంట్లో భాగంగా మీకు వర్క్ లో ఫ్రీడం ఉంటుంది. మీకు రేకగ్నైజేషన్ కూడా చాలా బాగుంటుంది.

ఈ జాబ్స్ కి సంబంధించి వర్క్ అంత కూడా మీరు Work from home చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కానీ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ అనేది ఉండాలి మరియు ఇంటర్నెట్ ఉండాలి.

Salary :

వీటికి సంబంధించిన జీవితాలు ఎలా ఉంటాయంటే మీరు ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడతారు అందులో మీరు ఎందుకు ఫోన్ కాల్స్ అనే మాట్లాడుతారు అలాగే రీచార్జ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు మీ యొక్క స్కిల్స్ ఆధారంగానే ఇక్కడ మీకు బెనిఫిట్స్ ఉంటాయి.

Skills :

  •  వీటికి మీకు మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉంటాయి లోకల్ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ కి సంబంధించిన కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి తప్పనిసరిగా చూస్తారు
  •  వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి
  •  సెలక్షన్లు ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది

Official Website

Leave a Comment

error: Content is protected !!