Indian Navy SSC Officer Notification 2026:
Indian Navy ద్వారా Short Service Commission (SSC) Officer అనే పోస్టులకు గాను కొత్తగా Indian Navy SSC Officer Notification 2026 వచ్చింది.

అయితే ఈ Indian Navy SSC Officer Notification 2026 పోస్టులకు పెళ్లి కాని మగవాళ్ళు ఆడవారు కూడా అప్లై చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ మరియు టెక్నికల్ విభాగాలలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
వీటికి సంబంధించిన అప్లికేషన్ అనేది June 25th to July 27th తేదీ మధ్యలో మీరు అయితే అప్లై చేయొచ్చు. మీరు ఇంజనీరింగ్, సైన్స్, MBA, MCA, లైబ్రరీ సైన్స్ మరియు ఇతర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు.
మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి ఫీజు లేదు. ఉచితంగానే దేశ వ్యాప్తంగా ఉన్నవారు అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి విషయం గా చెప్పొచ్చు. ఇందులో భాగంగా మనకి మొత్తం గా చూసుకుంటే 275 పోస్టులు ఉన్నాయి. దీనికి సెలక్షన్లో భాగంగా మీకు డిగ్రీలో వచ్చిన మార్కులు మరియు ఒకే ఉంటుంది మెడికల్ చెక్ అప్ కూడా ఉంటుంది.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పట్టుకోవడానికి అధికారక వెబ్సైట్లో మరియు నోటిఫికేషన్ లో మీకు డేట్ అఫ్ బర్త్ ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
అంగన్వాడి 15,982 జిల్లాల వారి వేకెన్సీస్
Qualification :
ఇంజనీరింగ్, సైన్స్, MBA, MCA, లైబ్రరీ సైన్స్ మరియు ఇతర క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు Apply చేయొచ్చు.
Salary :
ఈ Indian Navy SSC Officer Notification 2026 జాబ్స్ కి ఎవరైతే సెలక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడాను ₹30000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ గా 275 పోస్టులతో SSC Officer అనేది పోస్టులు విడుదల చేశారు. అందరూ భాగంగా మనకు ఎగ్జిక్యూటివ్ బ్రాండ్, పైలెట్, నావెల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, ట్రాఫిక్ కంట్రోలర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ బ్రాంచ్, సబ్ మెరైన్ టెక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, సబ్ మెరైన్ టెక్ ఎలక్ట్రికల్, కంస్ట్రక్టర్ వంటి జాబ్స్ ఉన్నాయి.
Selection process :
ఈ యొక్క Indian Navy SSC Officer Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీకు క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అప్లికేషన్ షార్ట్ లిస్టు చేస్తారు – మీయొక్క డిగ్రీలో వచ్చిన మార్పులు ఆధారంగా చేసుకుని
- SSB ఇంటర్వ్యూ ఉంటుంది
- మెడికల్ టెస్ట్లు చేస్తారు
- ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు
Important Dates :
Apply Start : June 25th
Apply End : July 27th
Apply process :
- ఈ జాబ్స్ కి Indian Navy – Official website – Open చేయండి
- ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి
- మీయొక్క పూర్తి వివరాలు మరియు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మిస్టేక్స్ లేకుండా పెట్టండి
- మీ యొక్క సర్టిఫికెట్లు మరియు అవసరమైన డాక్యుమెంట్స్ తో పాటు ఫోటో అనేది అప్లోడ్ చేయాలి
- ఫైనల్ గా ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్ సబ్మిట్ చేయండి
- అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని భద్రపరచుకోండి.
Apply Online