AP Intermediate Results Date Fix 2026:
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ముఖ్యమైన శుభవార్త ఇది రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంటర్ ఫలితాలకు సంబంధించి అధికారిక తేదీని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించడం జరిగింది.

ఫలితాలు పైన ఈరోజు ఏం అప్డేట్ వచ్చింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు రావాలి అంటే పరీక్షలు అనేవి కంప్లీట్ అవ్వాలి. అయితే ఈ యొక్క పరీక్షలకు సంబంధించి రేపటితో కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పటికే వాల్యుయేషన్ కూడా కంప్లీట్ కావస్తుంది. April 17th తేదీన ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి విడుదల అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఈ యొక్క మూల్యాంకనంలో భాగంగా ఇప్పటివరకు 8 లక్షలకు పైగానే పేపర్లన్నీ కూడా కరెక్షన్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. సిలబస్ మారడం మరియు కొన్ని కారణాలవల్ల విడివిడిగా పేపర్లు పెట్టినట్లు తెలుస్తోంది. దీనివలన ఈసారి 30 రోజులు పాటు ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి.
సప్లమెంటరీ పరీక్షలు అనేవి మీ మొదటి వారంలో పెట్టే అవకాశాలున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
BIE ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు మీయొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చే సబ్మిట్ చేయడం ద్వారా మీ యొక్క ఫలితాలు అనేవి కనిపిస్తాయి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మార్కుల మీమా అనేది ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.