450 పోస్టులు భర్తీ | HVF Avadi Recruitment 2026 | Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

HVF Avadi Recruitment 2026:

Heavy Vehicles Factory (HVF), Avadi, Chennai నుండి ఇప్పుడే మనకు మొత్తం 450 పోస్టులకు సంబంధించినటువంటి అప్రెంటిస్ HVF Avadi Recruitment 2026 రావడం జరిగింది.

HVF Avadi Recruitment 2026

ఈ HVF Avadi Recruitment 2026 పోస్టులకు సంబంధించి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. Degree / Diploma అర్హతలు కలిగి ఉంటే సరిపోతుంది.. ఆ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి.

ఇందులో భాగంగా మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు డిప్లమో ఆప్రెంటిస్ వంటి జాబ్స్ ఉన్నాయి. అలాగే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి విభాగంలో కూడా వేకెన్సీ ఉన్నాయి. వీటిని మీకు Stipend మీకు 9000 వరకు వస్తుంది.

 మీకు వయస్సు 18 నుంచి 24 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. కలెక్షన్ లో ఎగ్జామ్ ఏమీ లేదు మెరిట్ తాత రంగానే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.. మార్కులు బాగా వచ్చినట్లయితే సరిపోతుంది తర్వాత నీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే మీకు ఏప్రిల్ చివరి వరకు సమయం ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Details :

Heavy Vehicles Factory (HVF), Avadi, Chennai  అనే సంస్థ నుంచి మనకు ఇప్పుడే అధికారికంగా అప్రెంటిస్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి HVF Avadi Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.. దేశవ్యాప్తంగా ఉన్నవారు అందరూ అప్లై చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులనేవి సమర్పించొచ్చు.

AP ఇంటర్ ఫలితాలు ఈ Date న 

ఇవి సపోర్ట్ జాబ్స్

10th అర్హతతో హాస్పిటల్లో జాబ్స్

Age Limit:

Heavy Vehicles Factory (HVF), Avadi, Chennai  సంబంధించినటువంటి ఈ HVF Avadi Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి 24 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Heavy Vehicles Factory (HVF), Avadi, Chennai  సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయం వచ్చినట్లయితే కనుక Degree / Diploma అర్హతలు అనేవి కలిగి ఉన్నట్లయితే గనక మీరు ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల విభాగాలకు సంబంధించిన పోస్టులకు అప్లై చేయొచ్చు. 2022 2023 2024 2025లో పాస్ అయిన వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.

Vacancies :

. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 450 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు డిప్లమా ప్రిన్సెస్ వంటి పోస్టులు విడుదల చేశారు.

Salary :

 ఈ జాబ్స్ కి ఎంపికైన వాళ్ళందరికీ కూడా జీవితాలు విషయానికి వచ్చినట్లయితే క్రింది విధంగా ఉంటాయి.

. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 9000/-

 డిప్లొమా ప్రింటిస్ – 8000/-

Selection process :

 ఈ యొక్క పోస్టులు ఎంపికలో భాగంగా మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు డైరెక్ట్ గా మీకు ఏంటంటే Merit మార్కులు ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ఎంపిక చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

 ఈ పోస్టులకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అనుకుంటే గనక మీరు అధికారికి వెబ్సైట్లో ఏప్రిల్ 20 26 వరకు కూడా పెట్టుకోవచ్చు. 

Apply process :

NATS ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి దాంట్లో మీకు వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా కనిపిస్తూ ఉంటాయి. ఉంటాయి. మొద. వెంటనే మీరు అక్కడ దరఖాస్తులనేవి సబ్మిట్ చేయాలి.

. ఏ విధమైన ఫీజు లేదు ఇందులో ట్రైనింగ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!