SSF Tradesman Recruitment 2026:
Ministry of Home Affairs, Government of India – Secretariat Security Force (SSF) నుండి Constable (Barber) and Constable (Washerman) సంబంధించిన జాబ్స్ కి మనకు SSF Tradesman Recruitment 2026 అనేది రిలీజ్ చేయడం జరిగింది.

ఎవరైతే సెలెక్ట్రో వాళ్లకు సంబంధించి జీతాలు ఎంత ఉంటాయి ఏ విధంగా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది, క్వాలిఫికేషన్ ఏం కావాలి వైయస్సీ ఎంత ఉండాలి అనే అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
ఇందులో భాగంగా మొత్తం 10 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఏప్రిల్ 28 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. 25 వేలకు పైగానే జీవితం అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. 10th పాస్ అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. 18 నుంచి 23 సంవత్సరాలు వయసు ఉండాలి. ఫిజికల్ టెస్ట్‌లు ఈవెంట్ నిర్వహించి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Organisation Det ails :
Ministry of Home Affairs, Government of India – Secretariat Security Force (SSF) అనే సంస్థ వారు వివిధ రకాల కానిస్టేబుల్ పోస్టుల కోసం SSF Tradesman Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.
ISRO URSC Recruitment 2026 Out 2026
Age Limit:
Ministry of Home Affairs, Government of India – Secretariat Security Force (SSF) సంబంధించిన పోస్ట్‌లకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు దాటి గరిష్టంగా 23 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి. ఈ వైయస్ అనేది మీకు ఏప్రిల్ 28 2026 అనేది కట్ ఆఫ్ స్టేట్ గా పరిగణించడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ SSF Tradesman Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే క్రింది విధంగా క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి.
- Constable (Barber) – 10th Pass
- Constable (Washerman) – 10th Pass
Vacancies :
ఈ యొక్క SSF Tradesman Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తంగా 10 కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
- Constable (Barber) – 03
- Constable (Washerman) – 07
Salary :
ఈ SSF Tradesman Recruitment 2026 జాబ్ కి Pay Level – 2 ఆధారంగా చేసుకుని మీకు ₹19,900/- to ₹63,200/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. DA, HRA వంటి సదుపాయాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ SSF Tradesman Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు ఫిజికల్ స్టాండర్డ్ అనేవి చూడడం జరుగుతుంది.
- Height – 170 cm.
- Chest – 80 – 85 cm
ఫిజికల్ ఎఫికేషన్స్ టెస్ట్ – PET : ఇందులో మీకు రన్నింగ్ రేస్ ఉంటుంది 1.6 km. లాంగ్ జంప్ – 11 Feet, హాయ్ జంప్ – 305 Feet
ఇది క్వాలిఫై అయిన వాళ్లకి రాత పరీక్ష కూడా ఉంటుంది.
- Total Marks: 50
- Duration: 1 Hour
- Type: Objective
ఇందులో భాగంగా General Awareness, Elementary Mathematics, మీరు Analytical Aptitude, Basic English / Hindi టాపిక్స్ అనేవి చదువుకోవాలి.
Important Dates :
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక దీనికి March 30th to సంబంధించి April 28th మధ్యలోనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Apply process :
- SSF ఆఫీసియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
- టూ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి
- అప్లికేషన్ ని ఫీల్ చేయండి ప్రాపర్ గా మిస్టేక్స్ లేకుండా
- మీ ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయండి
- ఫైనల్ గా సబ్మిట్ చేసుకోండి