NIRDPR Notification 2026:
National Institute of rural development and Panchayati Raj – NIRDPR నుండి ఇప్పుడే మనకు ఐటీ సపోర్టు ఇంజనీర్ ఉద్యోగాలకి గాను కాంట్రాక్టు విధానంలో అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది.
గ్రామీణ అభివృద్ధి మరియు సమన్విత విభాగాలలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మీకు చాలా చక్కగా హెల్ప్ అవుతుంది.
ఈ యొక్క పోస్టులకు సంబంధించి గహిష్టంగా 35 సంవత్సరాల మధ్యలో వయసును అప్లై చేయచు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే నవంబర్ 25 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
AGE:
National Institute of rural development and Panchayati Raj – NIRDPR సంబంధించిన మీరు అప్లై చేయాలంటే కనీసం నీకు పద్యం గురించి 35 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వారు అందరూ అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
National Institute of rural development and Panchayati Raj – NIRDPR సంబంధించిన క్వాలిఫికేషన్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను మనకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లమో ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.
Vacancies :
National Institute of rural development and Panchayati Raj – NIRDPR సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే గనక మనకు IT SUPPORT ENGINEER అని ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
National Institute of rural development and Panchayati Raj – NIRDPR సంబంధించిన జీతాలు చూసుకుంటే నెలకి మీకు 40 వేలకు వరకు కూడా మీరు సుమారుగా జీతం పొందే ఛాన్స్ ఉంటుంది.
Selection process :
National Institute of rural development and Panchayati Raj – NIRDPR సంబంధించిన సెలక్షన్ చూస్తున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నట్టు ఉంటే వాళ్ళందరికీ కూడాను సెలక్షన్లో భాగంగా మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply End : Nov 25th
Apply process :
National Institute of rural development and Panchayati Raj – NIRDPR సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చదువుకొని అప్లికేషన్ పెట్టొచ్చు.