DRDO DRL Notification 2026:
DRDO (Defence Research and Development Organisation) – Defence Research Laboratory (DRL) అనే సంస్థ నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా Junior Research Fellow (JRF) & Research Associate (RA) అనే DRDO DRL Notification 2026 జాబ్స్ విడుదల చేయడం జరిగింది.

MSC, MTECH,M.Pharm, PhD అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం మనకు 15 పోస్టులు విడుదల చేయడం జరిగింది.. ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక March 31 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
Organisation Details :
DRDO (Defence Research and Development Organisation) – Defence Research Laboratory (DRL) అనే సంస్థ నుంచి మన అధికారికంగా ఈ DRDO DRL Notification 2026 జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.
SSF Tradesman Recruitment 2026
Age Limit:
ఈ DRDO DRL Notification 2026 జాబ్స్ Apply చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు దాటి ఉంది గరిష్టంగా 28 / 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క DRDO DRL Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన మీరు అప్లై చేయడానికి M.Sc / M.Tech / M.Pharm / MVSc/ PHD వంటి అర్హతలు ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి 15 పోస్టులకు సంబంధించి Junior Research Fellow (JRF) & Research Associate (RA) విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ DRDO DRL Notification 2026 జాబ్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయినట్లయితే ప్రతి విధంగా జీతాలు ఉంటాయి.
JRF – ₹37000/-
RA – ₹67,000/-
Selection process :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే కనుక Walk-in Interview ఉంటుంది తర్వాత . డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పెట్టడం జరుగుతుంది.
Important Dates :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులు అనేది సమర్పించడానికి సంబంధించిన డేట్స్ విషయానికి వచ్చినట్లయితే గనుక మనకు March 31st కూడా పెట్టొచ్చు.
ఇంటర్వ్యూ అనేది April 7th / 8th తేదీలలో నిర్వహించడం జరుగుతుంది.
Apply process :
మీరు అది కొరకు వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ అన్ని కూడా చేసుకోవచ్చు.