KVB లో 1284 జాబ్స్ | KVB Recruitment 2026 | Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVB Recruitment 2026:

Karur Vysya Bank – KVB నుండి మనకి 1284 ఉద్యోగాలు భర్తీ కోసం మనకు KVB Recruitment 2026 రావడం జరిగింది.

KVB Recruitment 2026

Any Degree లేదా ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. 21 – 32  సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

₹20,000/- to ₹30,000/-  జీతం అనేది ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది.. మీకు ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి అప్లికేషన్ సన్నీ ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.

Join Whatsapp Channel

Organisation Details :

Karur Vysya Bank – KVB అనే సంస్థ నుంచి మనకు ఇప్పుడే KVB Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ వాళ్లు తెలంగాణ వాళ్లు ఆ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SSF Tradesman Recruitment 2026 

CTET ఫలితాలు విడుదల

BEML లో బంపర్ జాబ్స్

Age Limit:

ఈ KVB Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి అప్లై చేయాలంటే 21 నుంచి 32 సంవత్సరాలు వయసు వారు అందరూ అప్లై చేయొచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Karur Vysya Bank – KVB సంబంధించిన జాబ్స్ కి రిప్లై చేయాలి అంటే Any Degree / MBA నువ్వంటే అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Vacancies : 

ఈ యొక్క KVB Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే సర్వీస్ ఎగ్జిక్యూటివ్, బ్రాంచ్ సేల్స్, రిలేషన్షిప్ మేనేజర్, క్రెడిట్ మేనేజర్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి.

Salary :

ఈ KVB Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి ₹20,000/- to ₹30,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Karur Vysya Bank – KVB సంబంధించినటువంటి సెలెక్షన్లో మీకు ఎగ్జామ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Apply process :

Karur Vysya Bank – KVB ఈ యొక్క అధికారుల వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి జాబ్స్ కి ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!