AP Group 4 Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్లో జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు పని చేయడానికి గ్రూప్ 4 విభాగంలో ఇప్పుడే AP Group 4 Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.ఇది మనకు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్.

కనీసం 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాలు వయస్సున్నవారు ఈ యొక్క జిల్లా కలెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. మీకు సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లై చేయాలంటే ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
AP Group 4 Recruitment 2026 లో భాగంగా మనకు Cook, వాచ్మెన్ వంటి పలు రకాల జాబ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి 7th / 10th / 12th / Degree వంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. జాబ్స్ ఎలక్షన్ లో భాగంగా ఎగ్జామ్ ఏమీ లేదు ఫీజు ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని సెలక్షన్ ఉంటుంది.
Organisation Details :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో పనిచేయడానికి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
NIC Scientist B Recruitment 2026
కరెన్సీ ముద్రించే సంస్థలో జాబ్స్
Age Limit:
ఈ AP Group 4 Recruitment 2026 జాబ్స్ కి కనీసం 18 నుంచి 52 సంవత్సరాలు వయసున్నటువంటి మహిళలకు పురుషులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సొంత జిల్లాలోని నీకు జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 7th / 10th / 12th / Degree ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది.
Vacancies :
జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగాలకు సంబంధించి మనకు గ్రూప్ ఫోర్ విభాగంలో పని చేయడానికి ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి లైబ్రరీను, ఆఫీసు సబ్ ఆర్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్,Cook, వాచ్ మెన్ వంటి పోస్టులు ఉన్నాయి.
Salary :
ఈ AP Group 4 Recruitment 2026 జాబ్స్ కి ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ అందరికీ ₹20,000/- to ₹89,000/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు పని చేయడానికి సంబంధించిన విధానం చూస్తున్నట్లయితే మీకు జాబ్ సెలక్షన్ ఏమీ ఉండదు.. ఫీజు కూడా ఏమీ లేదు. మీకు ఇంటర్వ్యూ, మీరు ఇటు మార్పులు ఆధారంగా చేసుకుని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు సంబంధిత నోటిఫికేషన్ వివరాలను చదువుకున్న తర్వాత అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ చేసే సబ్మిట్ చేయండి.