మహేష్ బ్యాంకులో జాబ్స్ | AP Mahesh Bank Recruitment 2026 | Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Mahesh Bank Recruitment 2026:

AP Mahesh Bank నుండి క్లర్క్, సబ్ Staff మరియు జనరల్ మేనేజర్  కోసం AP Mahesh Bank Recruitment 2026 రావడం జరిగింది.

AP Mahesh Bank Recruitment 2026

ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ 6వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. జాబ్ పోస్టింగ్ హైదరాబాదులో అయితే ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

 ఈ AP Mahesh Bank Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి అభ్యర్థులందరికీ కూడా ముందు స్క్రీనింగ్ జరుగుతుంది తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. 

Join Whatsapp Channel

Organisation Details :

AP Mahesh Bank నుండి మనకి అందరం మరియు తెలంగాణకు చెందిన వారు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Delhi Jal Board JE Recruitment 2026

అకౌంటెంట్ జాబ్స్ విడుదల 

10th అర్హతతో అసిస్టెంట్ జాబ్స్ 

Age Limit:

ఈ AP Mahesh Bank Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క జాబు నోటిఫికేషన్ కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీ అందరికీ కూడా Any Degree / PG / MBA / CA / CFA / ICWA / CS / CAIIB నువ్వంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Vacancies : 

మహేష్ బ్యాంకులో ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు బ్రాంచ్ మేనేజర్, Clerk & Other జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ AP Mahesh Bank Recruitment 2026 జాబ్ కి సంబంధించి జీతం విషయం వచ్చినట్లయితే ₹25,000/-  నుంచి జీతాలు మొదలవుతాయి.

Selection process :

ఈ యొక్క ఉద్యోగ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మనకు దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

ఈ యొక్క AP Mahesh Bank Recruitment 2026 జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే April 6th తేదీకి సంబంధించి మీరు అయితే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది.

Apply process :

  • దీనికి సంబంధించి అఫీషియల్ బ్యాంకు వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!