AP 10th Class Results update 2026:
Andhra Pradesh లో టెన్త్ క్లాస్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది మరియు నెక్స్ట్ ప్రాసెస్ లో భాగంగా మూల్యాంకను ప్రక్రియ కూడా మనకు జరుగుతున్నట్లు విద్యాశాఖ చెబుతూ ఉంది.
మహేష్ బ్యాంకులో జాబ్స్ | AP Mahesh Bank Recruitment 2026 | Latest Jobs
ఇప్పుడు ఆన్సర్ పేపర్స్ అనేవి కరెక్షన్ అయిపోయిన తర్వాత మాక్స్ ఇవన్నీ కూడా లెక్కించిన తర్వాత మనకి ఈ ఫలితాలైతే విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ యొక్క స్పాట్ అనేది మనకు ఈనెల ఆరవ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మరియు 15వ తేదీ వరకు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా జవాబు పాత్రాలనేవి మూల్యాంకనం చేయడం జరుగుతుంది.
వీటికి సంబంధించి జవాబు పత్రాలు యొక్క మూల్యాంకనంలో భాగంగా మనకు తప్పిదాలు ఉన్నట్లయితే వాటిని కూడా మళ్లీ కరెక్షన్ చేయడం జరుగుతుంది. మొదటి ఏమో నార్మల్గా చేస్తారు తర్వాత ఓఎంఆర్ షీట్ పైన నమోదు కూడా చేయడం జరుగుతుంది.
రోజు కూడా 20 పొద్దున్న 20 మధ్యాహ్నం మొత్తం రోజుకి 45 ఆన్సర్ పేపర్ల కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే పదో తరగతి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఏప్రిల్ చివరివారంలో మనకు విడుదల చేస్తూ ఉంటారు. ఇంకా తేడాది చూసుకున్నట్లయితే 23వ తేదీన అయితే విడుదల చేయడం జరిగింది.
ఈ ఏడాది కూడా మనకు ఏప్రిల్ చివరి వారంలోని ఈ యొక్క పదవ తరగతికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది.