ICAI లో 108 ఎగ్జిక్యూటివ్ జాబ్స్ | ICAI Executive Officer Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICAI Executive Officer Recruitment 2026:

Institute of Chartered Accountants of India (ICAI) నుండి ఇప్పుడే మనకు Executive Officer అని ICAI Executive Officer Recruitment 2026 జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది.

ICAI Executive Officer Recruitment 2026

ఈ ICAI Executive Officer Recruitment 2026 జాబ్స్ అనేవి మనకు చాలా మంచి ఉద్యోగాలు ఎందుకంటే జీతాలు కానీ లైఫ్ సెక్యూరిటీ కానీ చాలా బాగుంటుంది. April 15th  తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.

 ఇందులో భాగంగా మనకి మొత్తంగా 108 పోస్టులు విడుదల చేయడం జరిగింది. 15 LPA  వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. Degree అర్హతతో మీరు అప్లై చేసుకుని ఎలిజిబులిటీ ఉంటుంది. దీనికి ఎగ్జామ్ రాకుండా వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Details :

Institute of Chartered Accountants of India (ICAI) అనే సంస్థ వారు ఇప్పుడే మనకు వివిధ రకాల జాబ్స్ కోసం ఆంధ్ర తెలంగాణ మెయిల్ మరియు ఫిమేల్ అప్లై చేసుకునే విధంగా ఈ జాబ్స్ విడుదల చేశారు.

AP 10th Class Results update 2026

మహేష్ బ్యాంకులో జాబ్స్

 Delhi Jal Board JE Recruitment 2026

Age Limit:

ఈ ICAI Executive Officer Recruitment 2026 జాబ్స్ కి కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు 28.02.2026 ఈ తేదీ నాటికి ఉన్నట్లయితే గనక ఎవరైనా అప్లై చేయొచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ ICAI Executive Officer Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి Degree / BTECH / CA/ PHD అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Vacancies : 

ఈ ICAI Executive Officer Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మొత్తం మనకు 108 పోస్టులతో Executive Officer అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లకు జీతం విషయాలు వచ్చినట్లయితే 15 LPA వరకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ జీతాలు అనేది మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి ఎందుకంటే జీతాలు అనేవి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి.

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించి సెలక్షన్లో భాగంగా ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది. 

Important Dates :

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి April 1st to April 15th తేదీ వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు.

Apply process :

  • ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!