GGH Contract Recruitment 2026:
Andhra Pradesh Government General Hospital నుండి ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈరోజు మనకు అధికారికంగా ప్రాజెక్టు కోఆర్డినేటర్, సోషల్ వర్కర్, నర్సు మరియు అకౌంటెంట్ వంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి GGH Contract Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.

ఈ GGH Contract Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే 14 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయడానికి 8th / 10th / Degree వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ విధానంలో పెట్టాలి. ఎంపిక అనేది డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా మీకు చేయడం జరుగుతుంది.
Organisation Details :
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు విభాగంలో పని చేయడానికి సంబంధించి కాంట్రాక్ట్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడే మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ICAI లో 108 ఎగ్జిక్యూటివ్ జాబ్స్
AP 10th ఫలితాలు విడుదల అప్డేట్
MECON Non Executive Recruitment 2026
Age Limit:
ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు అప్లై చేసే కాండిడేట్స్ అందరికీ కనీసం 18 సంవత్సరాలు దాటాలి మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
కనీసం దీనికి సంబంధించి 8th / 10th / Degree వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
ప్రాజెక్టు కోఆర్డినేటర్, సోషల్ వర్కర్, నర్సు మరియు అకౌంటెంట్ వంటి మొత్తం 14 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అంటే మీకు కొన్ని రోజులు పాటు తీసుకుంటారు కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ చేయొచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు.
Salary :
ఈ కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్రో వాళ్ళందరికీ కూడా జీతాలు అనేవి ₹20,000/- నుండి మీకు స్టార్ట్ అవుతాయి. అయితే మీకు బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఎందుకంటే కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి.
Selection process :
ఈ GGH Contract Recruitment 2026 జాబ్స్ కిజాబ్ సెలక్షన్లో మీకు ఏమీ ఎగ్జామ్ ఏమీ ఉండదు అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు అర్హతలలో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని డైరెక్ట్గా సెలక్షన్ చేయడం జరుగుతుంది. వీలైతే గనక ఒక్క ఇంటర్వ్యూ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారు వాళ్లకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది.
Important Dates :
ఈ GGH Contract Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక April 9th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
Apply process :
మీరు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే మీకు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ ని చూడొచ్చు అక్కడ మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు అవకాశం ఉంటే కనుక వినియోగించుకోవచ్చు.