CACTUS Recruitment 2026:
Declaimer : this article is only for educational purpose. Kindly check the official website only for official updates before applying. We are not responsible for anything shared this only for educational purpose.
CACTUS company నుండి Contractor Customer Service జాబ్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది.
Any Degree ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
సంబంధించి రిమోట్ కాబట్టి మీకు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Responsibilities :
- మీరు ఫోన్ కాల్స్ చాటింగ్, email సపోర్ట్ అనేది మీరు కస్టమర్ సపోర్టు సంబంధించి మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది
- మీరు బెస్ట్ ఎకౌండేషన్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది
- మీరు చూసిన టాకింగ్ చేసి వాటికి తగ్గదంత సొల్యూషన్ అనేది త్వరగా ప్రవాయిడ్ చేయవలసి ఉంటుంది
- వీటికి సంబంధించిన కూడా సాల్వ్ చేయవలసి ఉంటుంది
Skills:
- మీకు వారం వీడియో రిటన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి
- ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీస్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే కస్టమర్లు చాలా క్యూస్షన్స్ అనేవి ప్రతిరోజు చూస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అనేది రెగ్యులర్గా మీరు provide చేయాల్సి ఉంటుంది
- దీనికి సంబంధించి మీరు కంఫర్టబుల్గా ఎటువంటి ప్రజలు లేకుండా వర్క్ చేయడానికి కచ్చితంగా సిద్ధం కావాలి
- ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత తప్పనిసరిగా ఉన్నట్లయితే మీకు సరిపోతుంది
గ్రామీణ అసిస్టెంట్ జాబ్స్ | AcSIR Recruitment 2026 | Central Govt Jobs 2026
Selection process :
ఇందులో మీకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకోవాలి ఫస్ట్ తర్వాత మీకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే తర్వాత ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి అందులో ఇంటర్వ్యూ రౌండు కూడా ఉంటుంది మీ ఓవరాల్ పర్ఫామెన్స్ చూసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది.
Apply process :
Cactus కంపెనీలో పదికాక వెబ్సైట్లో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మీరు మొత్తం వివరాలను కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం ఉంటుంది.