విద్యా శాఖలో JR ఎగ్జిక్యూటివ్ జాబ్స్ || IIT Medras Recruitment 2026 || Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIT Medras Recruitment 2026:

IIT Madras లో మనకు ఇప్పుడే చూసుకుంటే జూనియర్ ఎక్స్క్యూటివ్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త IIT Medras Recruitment 2026 విడుదల చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ కి మంచి నోటిఫికేషన్ గా చెప్పచ్చు.

IIT Medras Recruitment 2026

BCOM / BBA వంటివి భాగాలలో డిగ్రీ అర్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. సో టోటల్గా మనకు చూసుకున్నట్లయితే 05 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. అంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా కాంపిటీషన్ కూడా కాస్త తక్కువగానే ఉండండి అవకాశం ఉంటుంది.

 భారత దేశంలో ఈ సంస్థ అనేది మనకు టాప్ నెంబర్ వన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇది ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పాలి. ఇటువంటి దాంట్లో మీ యొక్క కెరియర్ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. 

Join Whatsapp Channel

Organisation Details :

IIT Madras లో భాగంగా మనకు చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి IIT Medras Recruitment 2026 విడుదల చేయడం జరిగింది. ఇదేంటంటే ఇంజనీరింగ్ కళాశాలలో టాప్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉండేటటువంటి సంస్థగా చెప్పొచ్చు. మన ఆంధ్ర మరియు తెలంగాణ వాళ్లు అప్లై చేయొచ్చు. ఇలాంటి గొప్ప అవకాశాలు అనేవి చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి.

Meesho లో జాబ్స్ 

AP ఇంటర్ రిజల్ట్స్ బిగ్ అప్డేట్ 

10th అర్హతతో జాబ్స్

Age Limit:

IIT Medras ద్వారా విడుదల చేసిన ఈ IIT Medras Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి కనీసం 18 సంవత్సరాలు దాటాలి మరియు గరిష్టంగా 20 ఎంత సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

  • IIT Medras సంబంధించి విడుదల చేసిన ఉద్యోగాలకుB.Com, BBA  వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Vacancies : 

  • IIT Medras సంబంధించి విడుదల చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి టోటల్గా 5 జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ విడుదల చేశారు.
  •  ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాకుండా మీరు లైఫ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది.

Salary :

IIT Medras సంబంధించిన ఈ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేస్తే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ₹18,000/- నెలవారి మీకు జీతాలు చెల్లించడం జరుగుతుంది. 

Selection process :

IIT Medras సంబంధించిన సెలక్షన్లో మీకు ముందుగా ఆప్యాయతలు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు. ఆ తర్వాత మీకు Written Test నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

Apply Start : April 6th

Apply End : April 26th

Apply process :

ఈ IIT Medras Recruitment 2026 జాబ్స్ కి మీరు ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేస్తారో. Careers అనే సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత Junior Executive  అనే దానిని సెలెక్ట్ చేసుకుని మీరు అప్లికేషన్స్ అనేవి పంపొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!