CRPF Recruitment 2026:
Central Reserve Police Force – CRPF నుండి కానిస్టేబుల్ ఉద్యోగాలకు CRPF Recruitment 2026 వచ్చింది.
![]()
ఈ యొక్క CRPF Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి ఏప్రిల్ 24 నుంచి 19 వరకు అప్లికేషన్స్ అయినావు సబ్మిట్ చేయొచ్చు.. నెలకు 45 వేల రూపాయలు జీతం పొందొచ్చు. ఇందులో భాగంగా మనం చూస్తున్నట్లయితే పోస్టులు విడుదల చేయడం జరిగింది.. అయితే మనకు ఇన్ని వేకెన్సీస్ ఉన్న కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి నోటిఫికేషన్స్ అన్ని మీరు క్షేమంగా చదువుకోవాలి.
వీటికి సెలక్షన్లో కూడా మీ ఫ్రెండ్ ఎగ్జాము ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. వాటికీ సెలెక్ట్ అవ్వడం కూడా చాలా సులువుగానే ఉంటుంది. మీరు మీకు ఇచ్చినటువంటి సిలబస్ మొత్తం కూడా క్షుణ్ణంగా చెబుతున్నట్లైతే సరిపోతుంది.
10th పాసైన కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వైయస్ కలిగి ఉంటే చాలు.
Organisation Details :
Central Reserve Police Force – CRPF అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఇప్పుడు మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ పోస్టులు పేర్మినెంట్ బేసిక్స్ కింద మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేసుకుని పోస్టింగ్ కూడా అక్కడే వచ్చే విధంగా ఈ మంచి జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
విద్యా శాఖలో JR ఎగ్జిక్యూటివ్ జాబ్స్
AP ఇంటర్ రిజల్ట్స్ బిగ్ అప్డేట్
Age Limit:
Central Reserve Police Force – CRPF సంబంధించినటువంటి ఈ CRPF Recruitment 2026 జాబ్స్ మీరు అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు దాటాలి గరిష్టంగా 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న కాండిడేట్స్ అందరు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Central Reserve Police Force – CRPF ద్వారా విడుదల చేసినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 10th పాస్ అయితే చాలు ఎవరైనా కూడా అప్లై చేసుకున్నారో ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
- Central Reserve Police Force – CRPF ద్వారా మొత్తంగా మనకు 9195 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
- . కానిస్టేబుల్ – టెక్నికల్ / ట్రేడ్స్ మాన్ / పయనీర్
Salary :
Central Reserve Police Force – CRPF సంబంధించిన కానిస్టేబుల్ జాబ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి నెలకు జీతం అనేది ₹21700/- to ₹69100/- జీతం ఇవ్వడం జరుగుతుంది
Selection process :
Central Reserve Police Force – CRPF సంబంధించిన జాబ్ సెలక్షన్లో భాగంగా మొదట మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఫిసికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ రిక్వెస్ట్ ఉంటుంది మరి మెడికల్ చెక్ అప్ కూడా ఉంటుంది.
Important Dates :
Apply Start : April 20th
Apply End : May 19th
Apply process :
ఈ CRPF Recruitment 2026 జాబ్స్ కి Official Website అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత అప్లికేషన్స్ అన్ని కూడా మీరు పెట్టుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.