NPS Trust Notification 2026:
ప్రభుత్వ సంస్థలో మంచి జాబ్ కోసం చూస్తున్న వాళ్లకి ఈరోజు నేషనల్ పెన్షన్ సిస్టం ట్రస్ట్ – NPS Trust నుంచి అదిరిపోయి NPS Trust Notification 2026 వచ్చేసింది.

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 15 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే వీటిలో భాగంగా మనకు Executive, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎనలిస్టు, సీనియర్ ఎనలిస్టు అనే రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి.
అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇది ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ మీకు జీతం మాత్రం బాగుంటుంది. దీనికి మీరు అప్లై చేయడానికి ఏప్రిల్ 29 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. 95 వేలకు పైగానే జీతం ఉంటుంది.
దీనికి ఏ విధమైన ఎగ్జామ్ లేదు, ఏ విధమైన ఫీజు కూడా లేదు. ఈ సంస్థను మనకు ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా మనకు దేశం అంతటా కూడా మనకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ద్వారా మీరు పంపించవలసి ఉంటుంది.
Organisation Details :
నేషనల్ పెన్షన్ సిస్టం ట్రస్ట్ – NPS Trust చలో సంస్థ మనకు ఢిల్లీలో ఉండి అయితే ఇక్కడ నుంచి వరకు నోటిఫికేషన్ అనేది కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకుని విధంగా విడుదల చేయడం జరిగింది.
Age Limit:
ఈ NPS Trust Notification 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి మీకు ఏజ్ అనేది రెండు విధంగా ఉండాలి.
- ఎగ్జిక్యూటివ్ – 23 – 35
- సీనియర్ ఎగ్జిక్యూటివ్ – 25 – 40
- అనలిస్ట్ – 23 – 35
- సీనియర్ ఎనలిస్ట్ – 25 – 40
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క NPS Trust Notification 2026 కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే అప్లై చేసుకున్న తర్వాత అందరికీ సంబంధించి మనకు Degree ఆమెదే సంబంధిత విభాగాలలో ఉన్నట్లయితే మీకు అప్లై చేసుకోవచ్చు.. నోటిఫికేషన్ లో భాగంగా మనకు క్లియర్ గా ఇచ్చారు ఏ పోస్ట్ కి ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అని. కావున నోటిఫికేషన్లో ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేయండి.
Vacancies :
ఈ ఒక NPS Trust Notification 2026 ద్వారా మొత్తం 15 వేకెన్సీస్ తో మనకు Executive, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎనలిస్టు, సీనియర్ ఎనలిస్టు అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ NPS Trust Notification 2026 జాబ్స్ కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారు వాళ్లకు జీతం అనేది ₹70000/- వరకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఎగ్జామ్ ఏమీ లేదు ఫీజు కూడా ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సెలెక్షన్ ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక ఆన్లైన్ విధానంలో ఈమెయిల్ ద్వారా మాత్రమే మీరు పంపించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు పంపించడానికి సంబంధించి చివరి తేదీ అనేది April 8th – April 29th వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
మీకు ఇంటర్వ్యూ అనేది ఇంకా డేట్ ఇవ్వలేదు త్వరలో ఇస్తారు.
Apply process :
మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఈమెయిల్ ద్వారా పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి చెక్ చేయండి.