Cognizant లో జాబ్స్ || Cognizant customer service jobs 2026 || Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Cognizant customer service jobs 2026:

Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.

Cognizant company నుండి Customer Service జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

Any Degree పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఎడ్జిబిలిటీ ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనుక ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అయితే ఇవన్నీ కూడా మనకు హైబ్రిడ్ జాబ్స్ కాబట్టి ఆఫీస్ కి వెళ్ళాలి అయితే కొన్ని రోజులు మాత్రం ఇంటి నుండి వర్క్ చేసుకుని అవకాశం ఉంటుంది.

Job Description :

  •  కస్టమర్ కి సంబంధించినటువంటి క్యూస్షన్స్ ప్రాపర్ గా మీరు హ్యాండిల్ చేయడంతో పాటు వాళ్లకు సంబంధించి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండేవిధంగా మీరు ఎఫెక్ట్ గా వర్క్ చేయాలి
  •  కస్టమర్ యొక్క విషయం ఐడెంటిఫై చేసి వాటిని ఎప్పటికప్పుడు మీరు వాళ్లతో కోఆర్డినేట్ అవుతూ రిజర్వ్ చేయవలసి ఉంటుంది
  •  మీరు ఎప్పటికప్పుడు కస్టమర్స్ ఏంట్రాక్ట్ అవ్వాలి వాళ్లకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయాలి
  •  వీటికి సంబంధించినటువంటి కస్టమర్ సర్వీసెస్ అన్ని ఇచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాలి
  •  కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి ప్రాపర్ గా ఉండే విధంగా మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ ఆ పర్టిక్యులర్ కస్టమర్స్ అనే వాళ్ళు ప్రాపర్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే వాళ్లకి ఏదైతే అసౌకర్యం కలిగిందో వాటిని రెక్టిఫై చేయాలి
  •  నైట్ షిఫ్ట్ లో కూడా కచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి

Skills :

  •  వీటికి అప్లై చేసే వాళ్ళకి కమ్యూనికేషన్ స్టిల్స్ అనేది బాగుండాలి కస్టమర్ తో ప్రాపర్ గా ఇంట్రాక్ట్ అవ్వాలి
  •  మీకు కస్టమర్ సర్వీస్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి
  •  ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ని ఎప్పుడు అప్పుడు మీరు చూసుకోవాలి

Official Website

Leave a Comment

error: Content is protected !!