12th అర్హతతో అసిస్టెంట్ జాబ్స్ | Dyal Singh Non Teaching Recruitment 2026 | Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dyal Singh Non Teaching Recruitment 2026:

Dyal Singh College – నుండే మనకు అందరికన్నా చూస్తున్నట్లయితే గనక మనలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఈరోజే Dyal Singh Non Teaching Recruitment 2026 అనేది విడుదల చేయడం అయితే జరిగింది.

Dyal Singh Non Teaching Recruitment 2026

Dyal Singh Non Teaching Recruitment 2026 కి సంబంధించి మనకు మొత్తం 33 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడమైతే జరిగిందే. అయితే ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు ఎందుకంటే ఎంత మంచి చక్కటి అవకాశం అనేది మనమందరం ఉంది కాబట్టి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడం మన యొక్క బాధ్యతగా భావించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి.

 మరి ఇందులో చూసుకున్నట్లయితే మీరు అప్లై చేయాలి అంటే కనుక మీకు మే 10వ తేదీ వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. దీని యొక్క కళాశాల అనేది మనకు ఢిల్లీలో ఉంటుంది. ఇందులో మనకు నాణ్యమైనటువంటి విద్యా బోధనలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.. వీటిలో మనకు సీనియర్  అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి.

Join Whatsapp Channel

Organisation Details :

Dyal Singh College ద్వారా మనకు నాన్ టీచింగ్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు అప్లై చేసుకుని ఢిల్లీలో జాబ్ పోస్టింగ్ పొందే విధంగా విడుదల చేయడం అనేది జరిగింది.

AP Inter Supplementary Exams 2026

NIRDPR Recruitment 2026

JNTUH లో బంపర్ జాబ్స్

Age Limit:

ఈ Dyal Singh Non Teaching Recruitment 2026 ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలి అంటే కనీస వయస్సు మీకు 18 సంవత్సరాలు అయితే దాటవలసి ఉంటుంది. గరిష్టంగా మీకు 30 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ Dyal Singh Non Teaching Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే గనక ఇందులో చాలా రకాలు జాబ్స్ అయితే ఉన్నాయి. అయితే ఇందులో మీకు కనీసంలో కనీసం 10+2 / Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ అనేది మనకు ఇవ్వడం జరిగింది.

Vacancies : 

ఈ యొక్క Dyal Singh Non Teaching Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మొత్తం 33 నాటిచ్చింగ్ ఉద్యోగాలకు సంబంధించి సీనియర్  అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ అని జాబ్స్ అనేది రావడం జరిగింది.

Salary :

ఈ Dyal Singh Non Teaching Recruitment 2026 జాబ్స్ కి దరఖాస్తులు అనేవి పెట్టుకున్న వాళ్ళందరికీ ఒకవేళ సెలక్షన్ జరిగితే కనుక మీకు జీతం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ₹18000/- to ₹30000/- వరకు కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్ల యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్టు చేసి తర్వాత రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ పెట్టి దీనికి సంబంధించి ఫైనాన్సు ఎలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

ఇది ఒక నాన్ టీచింగ్ ఉద్యోగాలకు వేరే దరఖాస్తులు సమర్పించడానికి ఆన్లైన్ విధానంలో చివరి తేదీ May 10th, 2026 వరకు కూడా మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply process :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి మీరు హ్యాపీగా అప్లికేషన్ అన్ని కూడా మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!