Sainik School Amethi Recruitment 2026:
Sainik School Amethi ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త Sainik School Amethi Recruitment 2026 రావడం జరిగింది.

Sainik School Amethi Recruitment 2026 లో మొత్తం చూసుకుంటే 22 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. భాగంగా మీరు అప్లై చేస్తే సెలెక్ట్ అయితే మీకు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. కాకపోతే టీచర్ జాబ్ మా లక్ష్యం అనుకుంటారు వాళ్ళకి ఇది గ్రేట్ ఆఫర్స్ గా చెప్పొచ్చు.
ఇందులో మనకు టీచర్ పోస్ట్ లతో పాటు లైబ్రరీగా, కౌన్సిలర్, మెడికల్ ఆఫీసర్, వార్డ్ బాయ్స్ వంటి నాన్ టీచింగ్ విభాగంలో కూడా వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇంద్రమ్మతో జాబ్ పోస్టింగ్ అనేది ఉత్తర ప్రదేశ్ లో ఈ స్కూల్లో ఎవరు జరుగుతుంది. అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.
ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ట్యూషన్ జాబ్స్ కైతే డెమో కూడా ఉంటుంది. కొన్ని ఆంటీస్ జాబ్స్ కి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఏప్రిల్ 11 నుంచి మే 2 వరకు సమయం ఉంది.
Organisation Details :
Sainik School Amethi అను సంస్థ ద్వారా మనకు అధికారికంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో ఉన్న వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది. ఈ వేSainik School Amethi Recruitment 2026 కెన్సీస్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీ స్కూల్లో మీరు పని చేయవలసి ఉంటుంది. మనకు ఉత్తర ప్రదేశ్ లో ఉంది.
Dyal Singh Non Teaching Recruitment 2026
AP ఇంటర్ సప్లై ఎగ్జామ్స్, రెవెరిఫికేషన్ & రీకౌంటింగ్
Age Limit:
ఈ యొక్క సైనిక్ స్కూల్లో టీచర్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలి అంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకొని అవసరం లేదు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ Sainik School Amethi Recruitment 2026 జాబ్స్ కి 12th / Degree / D.ed / B.ed . వంటిది వివిధ రకాల క్వాలిఫికేషన్ తో వివిధ రకాల ఉద్యోగాలకు మీరు రైతు అప్లై చేస్తూ నిలచుకుంటే మనకు సైనిక్ స్కూల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కావున మీకున్న క్వాలిఫికేషన్ ఏంటో చూసుకోండి వేకెన్సీస్ ఏంటో చూసుకోండి దాన్నిబట్టి మీరు అప్లై చేసుకోండి.
Vacancies :
ఈ Sainik School Amethi Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మనం చూసుకుంటే మొత్తం 22 వేకెన్సీస్ ఉన్నాయి. చర్ పోస్ట్ లతో పాటు లైబ్రరీగా, కౌన్సిలర్, మెడికల్ ఆఫీసర్, వార్డ్ బాయ్స్ వంటి నాన్ టీచింగ్ విభాగంలో కూడా వేకెన్సీస్ అనేది ఉన్నాయి.
Salary :
ఈ జాబ్స్ కి జీతం విషయంకొస్తే గనక అప్లై చేసుకున్న వాళ్ళకి ₹35,000/- to ₹50,000/- మధ్యలోనే మీకు జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత జాబ్ సెలక్షన్లో మొదటి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు సంబంధించి డెమో మరియు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Important Dates :
టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సంబంధించి జాబ్స్ కి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించి April 11th to May 4th మధ్యలో మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Apply process :
ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేది మీరు పెట్టుకోవడానికి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.