Jio లో కొత్త జాబ్స్ || Jio Work from Home Jobs 2026 || Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jio Work from Home Jobs 2026:

Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.

Joo Company ద్వారా మనకు ఇంటి నుండి వర్క్ చేసుకుని విధంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఎవరైతే ఇంటి నుండి పనిచేయాలి జియో అంటే ప్రముఖ టెలికాం సంస్థలో భాగస్వామ్యం కావాలి అని ఎదురుచూస్తున్నారో వాళ్ళందరికీ కూడా Jio Careers లో జియో కంపెనీ వాళ్ళే మీకు రిక్రూట్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది.

Job Description :

10th, 12th, Any Degree అర్హతలతో మీరు ఇక్కడ విడుదల చేసినటువంటి వివిధ రకాల జాబ్స్ కి సంబంధించి మీరు అయితే అప్లై చేసుకొని ఎదురుచూబులిటీ మనకు ఇవ్వడం జరిగింది.

మరి వీడికి సంబంధించి మీరు ఇందులో చాలా వరకు జాబ్స్ కి ఎలా ఉంటుంది అంటే Freelancing జాబ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఒకవేళ మన జియో బ్యాలెన్స్ అనేది అయిపోతే మనకి ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చెప్తారంటే మీ యొక్క రీచార్జ్ ప్లాన్ అనేది కంప్లీట్ అయిపోయింది దయచేసి మీరు రీఛార్జ్ అనేది చేసుకోండి అని రీఛార్జ్ సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు.

అదేవిధంగా ఇందులో కూడా మనకు వివిధ రకాల టెలి కాల్ సంబంధించినటువంటి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు బెనిఫిట్ ఏంటి అంటే కనుక మీరు మీకు సంబంధించి ఏదైతే హౌస్ ఉంటుందో అక్కడే మీరు నియర్ బై ఉంటూ వర్క్ అనేది చేసుకోవచ్చు.

Job Details :

Customer Associate అనే జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్ విధానంలో ఉచితంగానే దరఖాస్తులు సమర్పించవచ్చు.

Job Role:

  •  జియో కస్టమర్స్ కి ఫోన్ కాల్స్ చేసి రీఛార్జ్ ప్లాన్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
  •  జియో సిమ్ గురించి మీరు వాళ్ళకి ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేయాలి
  • Jio app వాటి యొక్క వివరాలు గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
  •  మీకు తప్పనిసరిగా తెలుగులో ఒక లాంగ్వేజ్ అనేది వచ్చినట్లయితే అప్లై చేయొచ్చు

Requirements :

  • 10th Pass కనీసం నీకు క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి
  • 18 సంవత్సరాల వయసు కచ్చితంగా దాటి ఉండాలి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు
  •  తెలుగులో మాట్లాడగలిగే నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి
  •  బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం మరియు స్మార్ట్ఫోన్ ని ఉపయోగించడం మీకు తెలిసి ఉండాలి

వీటికి సెలక్షన్లో భాగంగా ఫస్ట్ అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు జియో టీం తరఫునుంచి మీకు రివ్యూ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఫోన్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.

Apply process :

Jio Careers Official Website ఓపెన్ చేసుకొని మీరు అక్కడే జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ అని తెలుసుకొని మీరు అయితే అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!