AP 10th Class Results Out Date 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th Class Exam Resuts 2026 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఏంటి క్లియర్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాము.
రీసెంట్ గానే మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు రిలీజ్ చేశారు. CBSE 10th Results కూడా మనకు రీసెంట్ గానే విడుదల చేయడం జరిగింది. AP SSC Results ఎప్పుడు విడుదలవుతాయి అని చెప్పి చాలా మంది వెహికల్ చూస్తున్నారు.
10th ఫలితాలు వచ్చేశాయి || CBSE 10th Results Out 2026 || 10th Class Results Download Pdf
ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే గనక రీసెంట్గా పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క పేపర్ కరెక్షన్స్ అనేవి ఏప్రిల్ 6th తేదీ నుంచి స్టార్ట్ అయినయి.April 15th తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు అప్లై చేసినటువంటి విద్యార్థులకు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి 99.05% వరకు కూడా పరీక్షకు విద్యార్థులు అందరూ కూడా హాజరు కూడా కావడం జరిగింది. అంటే ఇప్పుడు మాకు మూల్యాంకనం కూడా కంప్లీట్ అయింది కాబట్టి తదుపరి దశలో భాగంగా వీటిని అప్డేట్ చేయాలి ఆన్లైన్లో.
ఇప్పుడు వీటిని అప్డేట్ చేయాలి అంటే కాస్త సమయం పడుతుంది కాబట్టి May 1st week లో పదవ తరగతి ఫలితాలు విడుదల చేయాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆలోచన చేస్తూ ఉంది.
గతంలో 2025లో చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ 23న మనకు ఫలితాలు అయితే వచ్చాయి కానీ ఈసారి మనకు కాస్త ఆలస్యం అయితే అవుతూ ఉంది దాని కోసం మనం వెయిట్ చేయవలసిన అవసరం అయితే కచ్చితంగా ఉంది కాబట్టి మే మొదటి వారం వరకు వెయిట్ చేయండి కచ్చితంగా విద్యార్థులు అందరికీ కూడా మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి.
AP SSC Results – How to Check :
APBSE Official Website ఓపెన్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డేట్ అఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఫలితాలు అనేవి డిస్ప్లే అవుతాయి. మీరు వాటిని హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.