జూనియర్ ఆఫీసర్ జాబ్స్ | POWERGRID Recruitment 2026 | Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

POWERGRID Recruitment 2026:

POWERGRID (పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుంచి మీ యొక్క POWERGRID Recruitment 2026 వచ్చింది. ఇది చిన్న కంపెనీ కాదు చాలా మంచి కంపెనీ చాలా పెద్ద కంపెనీ, ఇండియాలో పెద్ద PSU కంపెనీల్లో ఒకటి.
Diploma, Degree, ITI చదివిన వాళ్ల కోసం ప్రత్యేకంగా మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి వదలడం జరుగుతుంది.

POWERGRID Recruitment 2026

Join Whatsapp Channel

ఏఏ జాబ్స్ అనేవి ఉన్నాయి?

POWERGRID Recruitment 2026 లో మెయిన్ గా చూసుకున్నట్లయితే క్రింది ఆ విధంగా వివిధ రకాల ఆ జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి.
Diploma Trainee (Electrical / Civil / Survey)
Junior Officer Trainee (HR / Finance)
Junior Technician Trainee (Survey)
అంటే సుమారుగా మనకు 600 ఒక పైగానే వేకెన్సీ అనేది ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది.

Qualification ఏంటి?

Diploma పోస్టులకు – Diploma
HR – Degree (BBA / BBM లాంటి)
Finance – Inter CA / CMA
Technician – ITI Pass

AP 10th రిజల్ట్స్ 

DRDO VRDE లో జాబ్స్ 

Salary :

Training టైంలో అంటే మీకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు కదా ఆ టైంలో మీకు క్రింది విధంగా జీతాలు ఉంటాయి.:
₹24,000 basic + allowances
Training complete అయిపోయిన తర్వాత క్రింది విధంగా మీకు ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది:
₹12.7 Lakhs yearly package
Technician కి నెలకు 70,000/- వరకు కూడా మీకు నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection Process:

Written Exam (CBT)
Computer Skill Test / Trade Test
Medical Test
Exam పేపర్ ని ఈ విధంగా ఉంటుంది:
Technical + Aptitude
Total 170 questions
Negative marking అందుబాటులో ఉంది కాబట్టి మీకు తెలిసినటువంటి ప్రశ్న మాత్రమే ఆన్సర్ పెట్టడం మంచిది.

POWERGRID Recruitment 2026 – జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మొదటి మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ చెక్ అప్ అనేది ఉంటుంది. అయితే కొన్ని జాబ్స్ కి మాత్రం స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది అదనంగా ఉంటుంది. ఇవన్నీ ఫినిష్ చేసుకున్నట్లయితే ఒకవేళ జాబ్ వస్తే కనుక అప్పుడు జాబ్ వచ్చే ముందు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Age & Fees

Age limit – 18 to 27 years
fee – ₹300 (UR/OBC)
SC/ST – No Fee

POWERGRID Recruitment 2026 కి సంబంధించి మీకు కొంతమంది అనగా కొన్ని కేటగిరి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫీజు లేదు కాబట్టి అటువంటి వాళ్ళు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఉచితంగా అప్లై చేసుకుని అవకాశం ఇచ్చే నోటిఫికేషన్ అన్నిటికీ కూడా చక్కగా వినియోగించుకొని అవకాశం ఉంటుంది కాబట్టి వినియోగించుకోవచ్చు.

Apply Dates:

Apply Start – 20th April 2026
Last Date : 11th May 2026

ఇచ్చిన తేదీలోపు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చిన కడుగు వరకు కూడా వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేసుకుంటే కనుక మీకు చివరి క్షణాలలో వెబ్సైట్లో ఏదైనా ఇష్యూ వచ్చినట్లయితే మీరు ఇబ్బంది పడకుండా ఉండవచ్చు.

Official Notification

Official Website

Apply Online

Leave a Comment

error: Content is protected !!