Inter Supplementary Date Extended 2026:
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ యొక్క ఫీజు చెల్లింపు లాస్ట్ డేట్ అయితే ప్రభుత్వం వారు ఇప్పుడే పొడిగించడం జరిగింది.
ఎవరైతే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫస్టియర్ వాళ్ళు కావచ్చు లేదా సెకండియర్ కావచ్చు ఎవరైతే ఫెయిల్ అయినటువంటి వారు ఉన్నారో లేదా బెటర్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు సంబంధించి ఈ నెల 23వ తేదీ వరకు కూడా విద్యార్థులు అందరూ కూడా తమ యొక్క ఎగ్జామినేషన్ ఫీజును చెల్లించవచ్చు అని చెప్పి ప్రభుత్వం వారు డిసైడ్ చేయడం జరిగింది.
CRPF లో 9175 జాబ్స్ | CRPF Notification 2026 | Central Govt Jobs in Telugu
జనరల్ మరియు ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క అవకాశం అయితే వర్తిస్తుంది కాబట్టి సంబంధిత విద్యార్థులు అందరూ కూడా దీనిని వినియోగించుకోవచ్చు.
Supplementary పరీక్షలు అనేటివి May 13th to May 21st తేదీ వరకు కూడా మీరు అయితే ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి సో దానికోసం మీరు ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుంది.