NTPC లో జాబ్స్ | NTPC Assistant Executive Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NTPC Assistant Executive Recruitment 2026:

NTPC నుండి ప్రధానంగా ఈరోజు Assistant Executive సంబంధించిన పోస్టుల కోసం NTPC Assistant Executive Recruitment 2026 రావడం జరిగింది.

NTPC Assistant Executive Recruitment 2026

ఈ యొక్క NTPC Assistant Executive Recruitment 2026 కి సంబంధించి అప్లై చేయాలంటే 18 నుంచి 35 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న ఆస్పరెంట్స్ అందరు కూడా అప్లై చేయొచ్చు. మరి ఇందులో అప్లై చేసుకోవడానికి టోటల్గా 250 వరకు వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం మంచి విషయం గా చెప్పొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

 వీటికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో సమర్పించడానికి సంబంధించి ఏప్రిల్ 23 నుంచి మే 7వ తేదీ వరకు కూడా మీరైతే హ్యాపీగా అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించిన జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Details :

NTPC అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు అధికారికంగా ఈ యొక్క జాబ్ కి సంబంధించిన NTPC Assistant Executive Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.  మనకు ఈ నోటిఫికేషన్ అనేది చాలా రీసెంట్ గా వచ్చింది.

CRPF లో 9175 జాబ్స్ 

NHDC లో జాబ్స్

NHPC లో 182 Govt జాబ్స్ 

TG 10th ఫలితాలు విడుదల తేదీ ఇదే

Age Limit:

NTPC సంబంధించి ఈ యొక్క NTPC Assistant Executive Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు 35 సంవత్సరాల వయసు కలిగి ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. కావున మీరు అప్లై చేసుకుని ముందు మీకు ఏజ్ అనేది సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అని ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి Degree  అనేది సంబంధిత విభాగంలో చేసినట్లయితే కనుక మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. 

Vacancies : 

ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం చూసుకున్నట్లయితే కనుక  250 పోస్టులతో Assistant Executive  అనే జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు జీతం  అనేది చూసుకున్నట్లయితే ₹35,000/- నెలవారి జీతాలు అనేవి మీకు చెల్లించడం జరుగుతుంది.. వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వర్తించడం జరుగుతుంది.

Selection process :

ఈ జాబ్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ లో ఫస్ట్ మీకు Written Exam  అనేది పెడతారు. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత Interview  అనేది పెడతారు. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎక్సమినేషన్ అనేది ఉంటుంది. 

Important Dates :

ఈ జాబ్ కి మీరు అప్లై చేయడానికి మనకు ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 23 నుంచి May 7th  తేదీ వరకు కూడా మీ రైతు అప్లై చేసుకోండి ఛాన్స్ అనేది ఉంటుంది. పరీక్ష తేదీ ఇంకా ఇవ్వలేదు త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది.

Apply process :

  • ఈ యొక్క జాబ్స్ మీరు అప్లై చేయాలి అంటే గనక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఫస్టు ఓపెన్ చేయండి.
  •  అక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ మరియు ఏజ్ లిమిట్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి నోటిఫికేషన్ లో
  •  తర్వాత మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే కనుక అక్కడ మీకు Apply Online అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయండి.
  • మీకు డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి
  •  అప్లికేషన్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!