వాచ్మెన్ జాబ్స్ విడుదల | Watchman Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Watchman Recruitment 2026:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 7th Pass / Fail  పాస్ అయిన వారి కోసం Watchman Recruitment 2026 వచ్చింది.

Watchman Recruitment 2026

Watchman Recruitment 2026 భాగంగా హెల్పర్ కం నైట్ వాచ్మెన్, ఆయా అటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా మంచి విషయం గా చెప్పొచ్చు.

 మొత్తం చూసుకుంటే 04 వేకెన్సీస్ అనేవి. ఇవన్నీ కూడా మనకు కాంటాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు.25 – 42  సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చా. దీనికి సంబంధించి మీకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Join Whatsapp Channel 

Organisation Details :

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అనే సంస్థ వారు కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వారి కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు.

Postal GDS 3rd లిస్ట్ 

AP TG 10th Results Date Official Release 2026 

10th అర్హతతో Govt జాబ్స్ 

Age Limit:

ఈ Watchman Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి 25 – 42   వయసు కలిగి ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్   అనేది ఉంటుంది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ Watchman Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే కనీసం నీకు 7th Pass  Fail  అర్హతలు ఉన్నటువంటి కాంటినెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది.

Vacancies : 

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం చూసుకున్నట్లయితే గనుక 04 వేకెన్సీస్ కి సంబంధించిన ఆయా మరియు వాచ్మెన్ వంటి జాబ్స్ అనేవి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది.

Salary :

ఈ యొక్క జాబ్ కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా పోస్ట్ ను ఆధారంగా చేసుకుని ₹7944/-  వరకు కూడా ప్రతి నెల జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.

Selection process :

Watchman Recruitment 2026 లో మనకు ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు ఏ విధమైనటువంటి ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా సెలక్షన్ అనేది బేస్డ్ మీ యొక్క మెరిట్ మార్కులనేవి చూసుకొని డైరెక్ట్ గా ఎంపిక చేయడం జరుగుతుంది. మెయిన్ గా ఎవరికైతే చదువు లేదో లేకపోతే తక్కువ చదువుకున్నారు వాళ్ళందరికీ కూడా కచ్చితంగా ఈ జాబ్స్ అనేది ఉపయోగపడితే. మెయిన్ గా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కచ్చితంగా ఉపయోగపడతాయి. 

Important Dates :

ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ విధానంలో మాత్రమే మీరు సబ్మిట్ చేయడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది.. మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయడానికి సంబంధించి మనకు ఏప్రిల్ 24 నుంచి మే 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీకైతే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

Apply process :

ఈ Watchman Recruitment 2026 జాబ్స్ కి మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పంపించవలసి ఉంటుంది కాబట్టి మీరు ఆఫీసియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి. దాన్ని ఫిల్ చేసిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి మీరు అయితే డైరెక్ట్ గా సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!