AP TG 10th Results Date Official Release 2026 || SSC Results Check 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP TG 10th Results Date Official Release 2026:

 Telangana Update :

తెలంగాణలో 10వ తరగతికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదలవుతాయి అని చెప్పి అధికారికంగా అప్డేట్ రావడం జరిగింది.

May 4th or 5th తేదీలోనే మనకు 10వ తరగతికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే మెయిన్ సబ్జెక్టుల యొక్క మూల్యాంకనం కూడా కంప్లీట్ చేశారు.. అయితే తదుపరి ప్రక్రియలో భాగంగా స్కానింగ్ చేయడం జరుగుతుంది దానితోపాటు ఇతర ప్రక్రియలు కూడా కొన్ని ఉంటాం ఆన్లైన్లో నమోదు చేయడం వంటివి అవన్నీ కూడా పూర్తి చేయాలి అని చెప్పేసి వాళ్లయితే చూస్తున్నారు.

Andhra Pradesh update :

ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మనకు పదవ తరగతికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఏప్రిల్ చివర్లో లేదా మే తొలి వారంలోనే ఫలితాలు అనేవి విడుదలవుతాయి అని చెప్పి అధికారులు చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించి ఎస్ఎస్సి బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేయలేదు.

10th అర్హతతో Govt జాబ్స్ | SLBSNSU Recruitment 2026 | Central Govt Jobs 2026

How to Check SSC Results :

BSEAP & TGBSE ఆఫీషియల్ వెబ్సైట్స్ అనేవి ఓపెన్ చేసుకొని మీరు మీ యొక్క ఫలితాలు అనేవి చెక్ చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

AP Results

TG Results

Leave a Comment

error: Content is protected !!