AIASL Jobs Out 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AI AIRPORT SERVICES LIMITED నుండి 13 Ramp Service Executive, Junior Officer – Customer Service, Utility Agent cum Ramp Driver ఉద్యోగాల కోసం AIASL Jobs Out 2024 విడుదల చేశారు.
ఎయిర్ పోర్టుల్లో పనిచేయడానికి 13 పోస్టులతో మనకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనికి ఎటువంటి పరీక్ష లేకుండా మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ సెలక్షన్ చేస్తారు. మహిళలు మరియు పురుషులు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 10th / Any Degree అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ AIASL Jobs Out 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి AI AIRPORT SERVICES LIMITED విడుదల చేయడం జరిగింది.
AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అని పిలుస్తారు) ఇప్పటికే ఉన్న వాటిని పూరించాలనుకుంటున్నారు ఖాళీలు మరియు భవిష్యత్తులో తలెత్తే ఖాళీల కోసం నిరీక్షణ జాబితాను నిర్వహించండి. వీరితో కలిసే భారతీయ జాతీయులు (పురుష & స్త్రీ). ఇక్కడ పేర్కొన్న విధంగా నిర్దేశించిన అవసరాలు, విశాఖపట్నం & విజయవాడలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన (3 సంవత్సరాలు) ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోస్ట్లు వాటి ప్రకారం పునరుద్ధరించబడతాయి AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క పనితీరు మరియు అవసరాలు, “అంతర్గత అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు”, ది పైన ఇవ్వబడిన ఖాళీల సంఖ్య సూచనాత్మకం మరియు కార్యాచరణ అవసరాన్ని బట్టి మారవచ్చు.
IDBI బ్యాంకు లో 1000 Govt జాబ్స్
👉 Age:
ఈ AIASL Jobs Out 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
👉Education Qualifications:
ఈ AIASL Jobs Out 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 10th / 10 + 2 Pass అనే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 13 Ramp Service Executive, Junior Officer – Customer Service, Utility Agent cum Ramp Driver ఉద్యోగాలకు సంబంధించి అర్హులైన మహిళలు మరియు పురుషులు అప్లై చేస్తున్న విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs.24,960/- ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
దీనికి సెలక్షన్ ఎలా ఉంటుందంటే పోస్టును అనుసరించి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ సెలక్షన్ చేస్తారు.
ఎంపిక ప్రక్రియ అదే రోజు లేదా తదుపరి రోజు(ల)లో నిర్వహించబడుతుంది.
అవుట్స్టేషన్ అభ్యర్థులు అవసరమైతే, వారి స్వంత ఖర్చుతో బస మరియు బోర్డింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
👉Apply Process:
ఈ AIASL Jobs Out 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దానిలోనే మీకు వాకింగ్ ఇంటర్వ్యూ కి సంబంధించిన తేదీతో పాటుగా అటెండ్ అవ్వాల్సినటువంటి ఇంటర్వ్యూ లోకేషన్ కూడా ఇవ్వబడింది.
Interview Venue – NTR College of Veterinary Science. Opposite to Vijayawada International Airport, Gannavaram, Krishna district Andhra Pradesh – 521101
Date : 11.11.2024 & 12.11.2024 Time : 9 AM to 12 : 00hrs
👉Important Dates:
ఈ AIASL Jobs Out 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు 11th & 12th Nov తేదీలలో Apply చేసుకోవచ్చు.మీరు నేరుగా ఇచ్చినటువంటి అడ్రస్ కి మీ యొక్క డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్లవలసి ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.