AAICLAS Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AAI కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ (AAICLAS) నుండి చీఫ్ ఇన్స్ట్రక్టర్, ఇన్స్ట్రక్టర్, సెక్యూరిటీ స్క్రీన్నర్ ఉద్యోగాల కోసం AAICLAS Recruitment 2024 విడుదల చేశారు.
AAI కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ (AAICLAS) నుండి మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద చీఫ్ ఇన్స్ట్రక్టర్, ఇన్స్ట్రక్టర్, సెక్యూరిటీ స్క్రీన్నర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి Any డిగ్రీ అర్హత కలిగిన వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మీకు జాబ్ సెలక్షన్ ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం పొందవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ AAICLAS Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయన AAI కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ (AAICLAS) విడుదల చేయడం జరిగింది.
విద్యుత్ శాఖ లో Govt జాబ్స్ విడుదల
👉 Age:
ఈ AAICLAS Recruitment 2024 అనే ఉద్యోగాలకు
Chief Instructor – 67 Years మించకూడదు.
Instructor – 60 Years మించకూడదు.
Security Screener (Fresher) – 18 నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AAICLAS Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు Any Degree కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగాచీఫ్ ఇన్స్ట్రక్టర్, ఇన్స్ట్రక్టర్, సెక్యూరిటీ స్క్రీన్నర్ ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
👉Salary:
పోస్టును అనుసరించి మీకు జీతం అనేది 34,000/- వరకు జీతం ఉంటుంది.
👉Selection Process:
రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగలకు సంబంధించిన సెలక్షన్ చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ AAICLAS Recruitment 2024 అనే నోటిఫికేషన్ కి మీరు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. క్రిందన మీకు లింక్ ఇవ్వడం జరిగింది దానిని ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.
👉Important Dates:
ఈ AAICLAS Recruitment 2024 అనే ఉద్యోగాలకు Nov 21st to Dec 11th వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.